Jump to content

WHEN !year=2025 THEN Karimnagar = London END;


Hitman

Recommended Posts

కరీంనగర్ ను లండన్ గా మారుస్తా : సీఎం కేసీఆర్

KCR-Karimnagarకరీంనగర్ ను లండన్ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం కేసీఆర్. రూ.500 కోట్లలో మానేరులో టూరిజం ప్రాజెక్ట్ కేటాయించాం. కరీంనగర్ ను లండన్ లా చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో ఇది సాధ్యమే అన్నారు. లండన్ కు తేన్ నదిలా.. కరీంనగర్ కు మానేరు నది ఉందన్నారు. ప్రస్తుతం రోడ్లు, పార్కుల పనులు జరుగుతుందని.. త్వరలోనే పెద్ద టౌన్ హాల్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతో అద్బుత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.

హరితహారం మూడో విడత కార్యక్రమాన్ని సీఎం  కరీంనగర్ లో ప్రారంభించారు. 2018 జూన్ నాటికి కాళేశ్వరం, మిడ్ మానేరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వనిదే నిద్రపోమని ధీమా వ్యక్తం చేశారు సీఎం. ఈ ఎడాది 40 కోట్ల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు.

ఇంట్లో పిల్లల్ని పెంచినట్లు.. ఇప్పుడు నాటిన మొక్కల్ని పెంచాలని పిలుపునిచ్చారు కేసీఆర్. మనిషి జీవితమంతా చెట్టుతో పెనవేసుకుని ఉందన్నారు. మొక్కలను మంచిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. తెలంగాణ పచ్చదనంతో కళకళలాడాలి. ఇవన్నీ కావాలంటే మొక్కలను పెంచి పెద్ద చేయాలని సూచించారు సీఎం.

ప్రతి జిల్లాలో ఓ ఉత్తమ పంచాయతీకి రూ. 5 లక్షల చొప్పున అవార్డు ఇస్తామని ప్రకటించారు సీఎం. ఉత్తమ మండలానికి రూ. 8 లక్షల అవార్డు, పట్టణంలో ఉత్తమ వార్డుకు రూ. 5 లక్షల అవార్డు, ఉత్తమ ప్రాథమిక పాఠశాలకు రూ. 2 లక్షల అవార్డు, ఉత్తమ ఉన్నత పాఠశాలకు రూ. లక్షల అవార్డు, ఉత్తమ జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలకు రూ. 2 లక్షల చొప్పున అవార్డు, ఉత్తమ ప్రజాప్రతినిధికి రూ. లక్ష అవార్డు, ఉత్తమ అటవీ అధికారికి రూ. లక్ష అవార్డు, ఉత్తమ గ్రామీణాభివృద్ధి అధికారికి రూ. లక్ష అవార్డులు ఇస్తామన్నారు. వీరితో పాటు పలువురు అధికారులకు, సామాన్యులకు అవార్డులు ఇస్తామని సీఎం చెప్పారు. మొత్తంగా 523 అవార్డులు ఇస్తామన్నారు.

Link to comment
Share on other sites

Just now, chicchara said:

london endhuku naayana. tht city itself is in ruins now with turks occupying east side

better than if Indians occupied them, then. because Turks are better than Indians.

Link to comment
Share on other sites

3 minutes ago, lazybugger said:

better than if Indians occupied them, then. because Turks are better than Indians.

chinapdu emaina minginaava nuvu...leka evdaina baaga mingaada ninnu?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...