Jump to content

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు 

JANASENA

Recommended Posts

17break141a-a-a.jpg

న్యూదిల్లీ: ఎన్డీయే కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేరు ఖరారైంది. సుదీర్ఘ చర్చ అనంతరం భాజపా పార్లమెంటరీ బోర్డు ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రేపు ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇవాళ రాత్రికి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పట్టణాభివృద్ధి, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. భేటీ అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షావెంకయ్య పేరును ప్రకటించారు.

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు అయిన నేపథ్యంలో ఆయనను ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభినందించారు. తొలుత ఆయన పేరును అమిత్‌షానే స్వయంగా సూచించారు. దక్షిణాది నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని భాజపా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడమే వెంకయ్య అభ్యర్థిత్వానికి కారణమైంది. తొలుత ఉపరాష్ట్రపతి పదవి పట్ల విముఖత చూపించినప్పటికీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఇప్పటికే విపక్షాలు గోపాలకృష్ణ గాంధీని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వెంకయ్యనాయుడికి ప్రముఖుల అభినందనలు 
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. వెంకయ్యనాయుడును ఎంపిక చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

* అనుభవజ్ఞుడైన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి అన్ని విధాలుగా అర్హులు- సీఎం చంద్రబాబు నాయుడు 
* ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ఎంపిక తెలుగు ప్రజలు హర్షించదగిన విషయం. వెంకయ్యకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతాయి- మంత్రి సుజనాచౌదరి 
* ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు.- కేటీఆర్‌

* వెంకయ్యనాయుడుకి అభినందనలు- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 
* ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ఎంపికపై మంత్రి మాణిక్యాలరావు హర్షం వ్యక్తం చేశారు. 
* హృదయపూర్వక అభినందనలు వెంకయ్యనాయుడు గారు. మీరు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది.- మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

*రాజ్యసభలో సమర్థుడైన వ్యక్తి అవసరమని వెంకయ్యనాయుడు ఎంపిక జరిగింది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అన్ని పక్షాలు ఆయన అభ్యర్థిత్వాని ఆమోదిస్తాయి.- భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

Link to comment
Share on other sites

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    10

  • Road

    8

  • JANASENA

    4

  • futureofandhra

    3

Top Posters In This Topic

2 minutes ago, argadorn said:

tahtah life bagundhi vayya ...elections lo gelichindhi ledhu anni enjoy chesthunadu last 20 years nucnhi 

AP ki bisket esinattundi choosthuntey 

Link to comment
Share on other sites

Just now, JANASENA said:

AP ki bisket esinattundi choosthuntey 

yup its a big loss to telugu states...enka evadu matladuthadu mana gurinchi ...Dathu tahtha  matladuthay ardham kadhu ...enka evaru leru 

Link to comment
Share on other sites

Mr Naidu, it is believed, needed some convincing. "I neither want to become Rashtrapati (president), nor do I want to become uprashtrapati (vice president). I am happy being Usha's pati (wife Usha's husband)," he said in May. Last month, he stressed: "Never am I going to participate in the vice-presidential elections even if anyone compels me."

http://www.ndtv.com/india-news/mini...ce-president-1725871?pfrom=home-lateststories

Link to comment
Share on other sites

Just now, chicchara said:

@3$%

eedu rhyming lekunda matladaledu emo oxINUaD.gif

Link to comment
Share on other sites

39 minutes ago, JANASENA said:

LK Advani garu mana Prez and Murali Manohar Joshi Vice Prez ayyunte bagundedi. eedu VP endo nakardham kavatla _%~

asalu president ante nee... waste ... malli VP ane post okati undi.. daniki venkaiah ni petatam.. inka waste...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...