Jump to content

ఏపీ సచివాలయంలోకి వర్షపు నీరు


JANASENA

Recommended Posts

18brk91a.jpg

అమరావతి: గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం తడిసి ముద్దయింది. కొత్త భవనాలు కావడంతో అనేక చోట్ల గోడలు చెమ్మగిల్లాయి. భవనాలు పూర్తిగా నానిపోవడంతో అక్కడక్కడా సీలింగ్‌ వూడిపోయి వర్షపు నీరు కార్యాలయాల్లోకి ప్రవేశించింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావులతో జలవనరుల శాఖ ఉన్నతాధికారుల ఛాంబర్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో సచివాలయ సిబ్బంది బకెట్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. జోరువాన కురుస్తుండటంతో వర్షపు నీరు రాక ఆగడం లేదు. దీంతో ఉద్యోగుల విధులకు ఆటంకం ఏర్పడుతోంది.

18brk91b.jpg

18brk91c.jpg

 

 
Link to comment
Share on other sites

1 minute ago, WigsandThighs said:

Kulchi thengi contractor ganitho malla kothaga kattipiyyali

Ivi aathu kaalika (temporary) building lu koolsi10galeru ... Future lo rain water saving ki ... staff bumchik ki vaadathaaru ... Mandu thaageki paatha godalu comfort ani @ritamitabata tolding 

Link to comment
Share on other sites

3 minutes ago, WigsandThighs said:

Kulchi thengi contractor ganitho malla kothaga kattipiyyali

Aadu meeru maa daggara nunchi dobbina dabbu mundu ivvandi appudu kadata antadu @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...