Genuine ga ivvandi bhayya     'డాలర్ డ్రీమ్స్' కోసం అమెరికా వెళ్ళిన 'శేఖ‌ర్ క‌మ్ముల‌' రీల్ డ్రీమ్స్ కోసం 'హైదరాబాద్'కు వచ్చేసాడు. పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు బోర్ కొట్టి ఆవకాయ రుచి కోసం కన్నభూమికి వచ్చి కాఫీ లాంటి 'ఆనంద్' నిచ్చాడు. కాంక్రీట్ జంగల్‌ను వదిలిపెట్టి మ‌ట్టి గుభాళింపుల్ని ప్రేమిస్తూ 'గోదావరి' పరవళ్ళు చూపించాడు. స్వచ్చమైన స్నేహానికి పడి చస్తాడు కాబోలు 'హ్యాపీ డేస్'ను ఆవిష్కరించాడు. శేఖ‌ర్ రాక‌తో తెలుగు తెర‌పై చాలా మారిపోయాయి. స‌హ‌జ‌త్వం చూసే అవ‌కాశం, అదృష్టం ద‌క్కింది. కాన