Jump to content

Drugs case lo buthu kittu????


Raithu_bidda_

Recommended Posts

అమ్మాయిలతో విదేశాలకూ వెళ్తుంటారా.? విచారణలో కూపీలాగిన సిట్.. కాల్ డేటా పరిశీలన..

ప్రస్తుతం డ్రగ్స్ కేసు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.. తాజాగా సినీ ప్రముఖులను సిట్ విచారణ చేస్తుండడంతో మరిన్ని ఆసక్తికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.. డ్రగ్స్ వినియోగంలో సినీ ప్రముఖులతో పాటు ఓ వ్యాపారవేత్త అయిన ఓ మీడియాధిపతి ఉన్నారని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మీడియాధిపతి పేరును సిట్ విచారణలో కొందరు బయటపెట్టగా సిట్ అధికారులు సదరు వ్యక్తి పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు.

 

విచారణపేరుతో చిక్కుముడులలాంటి ప్రశ్నలు అడిగినపుడు అతను అమ్మాయిలతో గోవా, వెళ్లినపుడు తప్పు లేదు కానీ మమ్మల్ని హింసిస్తారేంటి అని ఒకరు సిట్ అధికారులను అడగగా సిట్ నెమ్మదిగా ఈ మీడియాధిపతి గురించి కూపీ లాగినట్టు తెలుస్తోంది.(ఇదే విషయాన్ని గతంలోనూ పలువురు మీడియా ముఖంగానే విమర్శించారట) ప్రస్తుతం ఆమీడియాధినేత ఫోన్ కాల్స్ డేటాను జల్లెడ పడుతున్నారు అధికారులు. ఆయనకు తెలుగురాష్ట్రాల్లోని పలువురు రాజకీయ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయట..

 

ఈకేసునుంచి ఈయనను బయటపడేసేందుకు వాళ్లు సైతం రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందట.. పైగా ఆయనను సిట్ పరిశీలించినా మీడియాధినేతను కాబట్టి స్ట్రింగ్ ఆపరేషన్లుచేసేందుకు ఫోన్ చేసినట్టు చెప్పి తప్పించుకునే అవకాశం ఉందని ఆయన పనిచేసే పార్టీకి సంబంధించిన నేతలు కామెంట్ చేస్తున్నారట.. మరోవైపు ఆ మీడియాధిపతి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణేనంటూ సోషల్ మీడియాలో విస్తుపోయే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగు వెబ్ సైట్లు సైతం ఆయనపై పలు వార్తలు రాసేసాయి.. ఈవిషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Link to comment
Share on other sites

ee news ki only jagan correct apt

ABN - Vadiki emi business levu anth gaa

Eenadu - Ramoji ee age lo drugs emi use chestadu

sachi-  jagan gadikichala business lu unnayi plus paper owner

Link to comment
Share on other sites

1 minute ago, Piracy Raja said:

ee news ki only jagan correct apt

ABN - Vadiki emi business levu anth gaa

Eenadu - Ramoji ee age lo drugs emi use chestadu

sachi-  jagan gadikichala business lu unnayi plus paper owner

Nee bonda ra power plant projects avariki istav vadiki chala solar power plant projects vunai for kitty 

Link to comment
Share on other sites

1 minute ago, Raithu_bidda_ said:

Nee bonda ra power plant projects avariki istav vadiki chala solar power plant projects vunai for kitty 

nee meeda evvaro ee gif chesaru chusava?sSc_hidingsofa

 

insta.gif

Link to comment
Share on other sites

41 minutes ago, Raithu_bidda_ said:

అమ్మాయిలతో విదేశాలకూ వెళ్తుంటారా.? విచారణలో కూపీలాగిన సిట్.. కాల్ డేటా పరిశీలన..

ప్రస్తుతం డ్రగ్స్ కేసు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.. తాజాగా సినీ ప్రముఖులను సిట్ విచారణ చేస్తుండడంతో మరిన్ని ఆసక్తికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.. డ్రగ్స్ వినియోగంలో సినీ ప్రముఖులతో పాటు ఓ వ్యాపారవేత్త అయిన ఓ మీడియాధిపతి ఉన్నారని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మీడియాధిపతి పేరును సిట్ విచారణలో కొందరు బయటపెట్టగా సిట్ అధికారులు సదరు వ్యక్తి పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు.

 

విచారణపేరుతో చిక్కుముడులలాంటి ప్రశ్నలు అడిగినపుడు అతను అమ్మాయిలతో గోవా, వెళ్లినపుడు తప్పు లేదు కానీ మమ్మల్ని హింసిస్తారేంటి అని ఒకరు సిట్ అధికారులను అడగగా సిట్ నెమ్మదిగా ఈ మీడియాధిపతి గురించి కూపీ లాగినట్టు తెలుస్తోంది.(ఇదే విషయాన్ని గతంలోనూ పలువురు మీడియా ముఖంగానే విమర్శించారట) ప్రస్తుతం ఆమీడియాధినేత ఫోన్ కాల్స్ డేటాను జల్లెడ పడుతున్నారు అధికారులు. ఆయనకు తెలుగురాష్ట్రాల్లోని పలువురు రాజకీయ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయట..

 

ఈకేసునుంచి ఈయనను బయటపడేసేందుకు వాళ్లు సైతం రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందట.. పైగా ఆయనను సిట్ పరిశీలించినా మీడియాధినేతను కాబట్టి స్ట్రింగ్ ఆపరేషన్లుచేసేందుకు ఫోన్ చేసినట్టు చెప్పి తప్పించుకునే అవకాశం ఉందని ఆయన పనిచేసే పార్టీకి సంబంధించిన నేతలు కామెంట్ చేస్తున్నారట.. మరోవైపు ఆ మీడియాధిపతి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణేనంటూ సోషల్ మీడియాలో విస్తుపోయే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగు వెబ్ సైట్లు సైతం ఆయనపై పలు వార్తలు రాసేసాయి.. ఈవిషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

endira bhai party maaripoinava endi

mee anna gurinchi negative news nuvve vestunnav db la

Link to comment
Share on other sites

5 minutes ago, BossIzzWell said:

endira bhai party maaripoinava endi

mee anna gurinchi negative news nuvve vestunnav db la

Pikki nav le po 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...