Jump to content

రైతులు పీహెచ్డీలు చేయాలి

TampaChinnodu

Recommended Posts

రైతులు, రైతు కూలీలు కూడా పీహెచ్‌డీలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘రైతులు, రైతు కూలీలు ముందు ఐదో తరగతి పరీక్ష రాయాలి... తర్వాత పదో తరగతి పరీక్ష రాయండి.. ఇంటర్మీడియట్, బీఏ, ఎమ్మే పరీక్షలు రాయాలి. మీరు చేసే పనిలోనే పీహెచ్‌డీలు చేయండి. పట్టు, పాడి పరిశ్రమలపై,, టమాటాపై పీహెచ్‌డీ చేయండి. దీనివల్ల మీకు నాలెడ్జ్‌ పెరుగుతుంది..’ అని సీఎం అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

పాడి పరిశ్రమకు, పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఇజ్రాయెల్‌ టెక్నాలజీని దేశానికి పరిచయం చేశానని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాతే గుజరాత్‌లో నరేంద్రమోదీ ఈ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. నేను ఒక్క మాట చెబితే చాలు రాష్ట్రం అంతా ఫాలో (అనుసరిస్తోందని) అవుతోందని అన్నారు. 175 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని, దీనిని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. నా తెలివితేటలు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నం.1 స్థానంలో నిలుపుతానని చెప్పారు. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

No comments just enjoy

Link to comment
Share on other sites

38 minutes ago, reality said:

 engine lo neeru posthe Engineering annattu ga phd ki emanna definition undhemo eedi dicktionary lo..

inka nayam israel vallaki kooda nene nerpincha analedu.

Link to comment
Share on other sites

50 minutes ago, TampaChinnodu said:

రైతులు, రైతు కూలీలు కూడా పీహెచ్‌డీలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘రైతులు, రైతు కూలీలు ముందు ఐదో తరగతి పరీక్ష రాయాలి... తర్వాత పదో తరగతి పరీక్ష రాయండి.. ఇంటర్మీడియట్, బీఏ, ఎమ్మే పరీక్షలు రాయాలి. మీరు చేసే పనిలోనే పీహెచ్‌డీలు చేయండి. పట్టు, పాడి పరిశ్రమలపై,, టమాటాపై పీహెచ్‌డీ చేయండి. దీనివల్ల మీకు నాలెడ్జ్‌ పెరుగుతుంది..’ అని సీఎం అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

పాడి పరిశ్రమకు, పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఇజ్రాయెల్‌ టెక్నాలజీని దేశానికి పరిచయం చేశానని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాతే గుజరాత్‌లో నరేంద్రమోదీ ఈ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. నేను ఒక్క మాట చెబితే చాలు రాష్ట్రం అంతా ఫాలో (అనుసరిస్తోందని) అవుతోందని అన్నారు. 175 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని, దీనిని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. నా తెలివితేటలు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నం.1 స్థానంలో నిలుపుతానని చెప్పారు. 

good thought... education for all.. 

Link to comment
Share on other sites

Phd lu emo kaani.. kotha techniques nerpinchali .. prathi oorilono mandalam lono oka hub or school lantidi petti.. drip irrigation green house lu lantivi.. 

Link to comment
Share on other sites

Just now, mettastar said:

Phd lu emo kaani.. kotha techniques nerpinchali .. prathi oorilono mandalam lono oka hub or school lantidi petti.. drip irrigation green house lu lantivi.. 

ivi both tg and ap baga nadustunai.. kaka pote enta subcidy ichina price baga padutundi.. 

Link to comment
Share on other sites

Not against phd guys. 

Nenu choosina few phd folks highly knowledgeable. But they cant get the job done. Pefect and most optimized solution vethukutharu.

On the other side engineers first edo okka solution ichi tharuvatha optimize chestharu....

Link to comment
Share on other sites

Just now, Vaampire said:

Mari farmers? Adhe phded farmers as per sandrababu?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...