Jump to content

Idhi face chuse teerpu icheyochu


NinduChandurudu

Recommended Posts

గోవాలో డ్రగ్స్ బ్యాచ్ తో ఫోటోలు దిగాడా?

Sat Jul 22 2017 23:30:25 GMT+0530 (IST)

Tarun-staying-in-Goa-for-15-Days-every-Month-1500746547-1381.jpg

ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) తన పని వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారనే అనుమానం ఉన్నవారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిని ఒక్కొక్కరుగా విచారణకు పిలిపించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మొదలుకొని ఇప్పటివరకు నటుడు సుబ్బరాజు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడులను ఇప్పటివరకు విచారించారు. తాజాగా హీరో తరుణ్ ను ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. విచారణకు హాజరయ్యే ముందు దేవుడి గుడికెళ్లి దణ్ణం పెట్టుకుని మరీ తరుణ్ వెళ్లాడు. సెలబ్రిటీలను విచారణకు పిలిచే ముందు పోలీసులు ముందస్తు గ్రౌండ్ వర్క్ గట్టిగా చేయడంతో సమాధానాలు చెప్పేవారు ఇరుకున పడిపోతున్నారు. తరుణ్ నెలలో అత్యధిక రోజులు గోవాలో గడుపుతుంటాడట. అక్కడ బీచ్ లో దిగిన పలు ఫొటోల్లో డ్రగ్స్ కేసులో నిందితులు కూడా ఉన్నారట. దీంతో ఆ ఫొటోలన్నీ అతడి ముందుపెట్టి వారితో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు ఎక్కుపెట్టారని తెలుస్తోంది.

గోవా టూరిస్ట్ ప్లేస్ కావడంతో పాటు అక్కడ డ్రగ్స్ వాడకమూ ఎక్కువే. బీచ్ హౌస్ ల్లో జరిగే పార్టీలు వాటిలో డ్రగ్స్ వాడకంపైనా కొశ్చన్స్ అడిగారనేది టాక్. ఏదేమైనా డ్రగ్స్ కేసు విషయంలో ఈసారి పోలీసులు గట్టి పట్టుదలతో ఉండటం... పకడ్బందీగా ముందుకెళ్తుండటంతో టాలీవుడ్ అంతా గుంభనంగా ఉంటోంది.

Link to comment
Share on other sites

2 minutes ago, Ara_Tenkai said:

veedu prathyusha caselo kuda unnadani talk... dont know exactly

best eg of how drgs can spoil ones life...from hero to zero

Link to comment
Share on other sites

9 minutes ago, NinduChandurudu said:

best eg of how drgs can spoil ones life...from hero to zero

he was never a hero... he was a spoiled rich kid always... school days nundi cigarette taguthu galiki thirigevadu...

Link to comment
Share on other sites

3 hours ago, NinduChandurudu said:

best eg of how drgs can spoil ones life...from hero to zero

Eedi vishayam lo mathram valla amma culprit

Link to comment
Share on other sites

1 hour ago, boeing747 said:

Allu and daggubati batch escaped and others booked. As expected biggies ni save chesina kcr

main antha

Link to comment
Share on other sites

2 minutes ago, lazybugger said:

aythey Tarun ni bokkalo esthaara ippudu?

emo..vaadiki unna support meeda depends kadha...puri jagan & kcr same same C anduke supporting..but tarun enduku chestaru

Link to comment
Share on other sites

1 hour ago, NinduChandurudu said:

emo..vaadiki unna support meeda depends kadha...puri jagan & kcr same same C anduke supporting..but tarun enduku chestaru

Puri - kapu kcr-velama

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...