Jump to content

ఫైనల్ మ్యాచ్ తర్వాత ఏడ్చేశాం


JANASENA

Recommended Posts

25brk-kaur1aa.jpg

లండన్‌: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి పాలవ్వడంతో జట్టు సభ్యులందరం ఏడ్చేశామని మహిళల క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయాం. విజయానికి అతి చేరువగా వచ్చి ఓటమి పాలయ్యాం. ఇది జట్టు మొత్తాన్ని కలచివేసింది. దీంతో ఏ ఒక్కరూ కన్నీటిని ఆపుకోలేకపోయారు. అందరం ఏడ్చేశాం. మ్యాచ్‌ గురించి అందరం చర్చించుకున్నాం’ అని హర్మన్‌ప్రీత్‌ తెలిపారు.

25brk-kaur1ab.jpg

‘జట్టు మేనేజ్‌మెంట్‌ సిబ్బంది మమ్ముల్ని బాధపడొద్దని చెబుతూనే ఉన్నారు. కానీ మేము మా బాధను ఆపుకోలేకపోయాం. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం బస చేసిన హోటల్‌కు బయలుదేరాం. హోటల్‌కి చేరుకునే సమయంలో మరోసారి సిబ్బంది ఏడవొద్దని సూచించారు. ఆ తర్వాత మేమంతా ఓటమిని మరిచిపోయి విందు ఆరగిస్తూ వేడుకలు చేసుకున్నాం. నా జట్టుని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే.. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ టోర్నీలో ఫైనల్‌ చేరి నాకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. అంతేకాదు ఈ టోర్నీలో మేము అద్భుతంగా ఆడాము. ఇక గతం మర్చిపోయి... విజయాల కోసం పోరాడుతూ ముందుకు దూసుకెళ్లాలి’ అని ఆమె తెలిపింది. ‘క్రికెట్‌ ఆడటం నా కల. ఆ కలతోనే మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలి. మహిళా క్రికెట్‌ పట్ల ఇప్పుడిప్పుడే మన దేశంలో అవగాహన పెరుగుతోంది. ప్రస్తుతం ఆశించినంత స్థాయిలో అమ్మాయిలు క్రికెట్‌ ఆడట్లేదు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచి క్రికెట్‌ ఆడేలా చేయండి’ అని హర్మన్‌ ఈ సందర్భంగా కోరింది.

#$1#$1#$1

Link to comment
Share on other sites

ya bro.......heart broken.

#wellplayed #Respect.

but simple one sided match. Easy win 

32 runs needed with 7 wickets in hand. Should have won. Bad luck.

Link to comment
Share on other sites

1 minute ago, Biskot said:

ya bro.......heart broken.

#wellplayed #Respect.

but simple one sided match. Easy win 

32 runs needed with 7 wickets in hand. Should have won. Bad luck.

@gr33d

Link to comment
Share on other sites

4 minutes ago, dakumangalsingh said:

paina pic lo evara papa

KCR mukku lekka vundii papa ki @3$%

Paina solo pic lo unnadi    Harmanpreet Kaur monna SF lo 171* kottindiga...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...