Jump to content

Nandyal elections lo fraud by nippu


Raithu_bidda_

Recommended Posts

ముఖాముఖి తలపడటం తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబుకు అలవాటు లేదని రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏ ఎన్నికలైనా అడ్డదారుల్లో దొంగదారుల్లో చంద్రబాబు నడుస్తారని ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల్లోనూ ఇప్పుడు ఇదే దారిలో పోతున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాలలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దాదాపు 15వేల దొంగ ఓట్లను చేర్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆళ్లగడ్డ - పాణ్యం - శ్రీశైలం నుంచి పార్టీ కార్యకర్తలు - సానుభూతి పరుల వివరాలు సేకరించి వారిని నంద్యాల ఓటర్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఇదివరకే ఫిర్యాదు చేశామన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు.

అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కాని స్థానికులు కానివారికి - దొంగ ఓట్లు వేయాలనుకునే వారికి అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమేరకు అధికారయంత్రాంగానికి తగిన హెచ్చరికలు జారీచేయాలని కోరుతున్నామన్నారు. ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదని గతంలో అధికారాన్ని సొంతంచేసుకోవడానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తీరు గాని ఆ తర్వాత కాలంలో ఆయన విధానాలు కాని.. అన్నీ అడ్డదారులు దొంగదారులేనని గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తమ నాయకుడు వైఎస్ జగన్ అలా కాదని తెలిపారు. ప్రజలనుంచి వచ్చిన మనిషి...ప్రజా బలంతో ఎదిగిన మనిషి...సోనియాను ఎదిరించి.. ఇవాళ తనకంటూ.. ప్రజా నాయకుడిగా నిలబడ్డారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ప్రజా బలంతో నిలబడగలిగారా? అని ప్రశ్నించారు. 

నంద్యాలపైన కాని రాయలసీమ ప్రాంతంపైన గాని చంద్రబాబుకు ఎలాంటి అభిమానం లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శ్రీశైలంలో కనీస నీటిమట్ట నిల్వ ఉండేలా ఆనాడు వైఎస్సార్ అనేక జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తుచేశారు. కరవు ప్రాంతానికి తాగునీటి ఎద్దడి రాకుండా చూశారని కానీ ఇవాళ శ్రీశైలంలో కనీస నిల్వలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మచ్చుమర్రి ఎత్తిపోతలను ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రబాబు ఇవాళ ఆ ప్రాజెక్టును మూలన పడేశారని ఆరోపించారు. కాంట్రాక్టరుకు బిల్లులు కూడా చెల్లించలేదని దీంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. చంద్రబాబు చేసింది ప్రచారం తప్ప.. పనులు కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓట్లకోసం మతపెద్దలను బెదిరించడం దారుణమని ఎంతటికైనా చంద్రబాబు తెగబడుతున్నారని మండిపడ్డారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య మాట్లాడుతూ నంద్యాల పరిస్థితులను చూసి చంద్రబాబుకు దడ పట్టుకుందని అన్నారు. ఈ ఎన్నికలో ఆయనకు పరాజయం తప్పదని తెలిసి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. బెదిరించి భయపెట్టి.. ప్రలోభపెట్టాలన్నది చంద్రబాబు ఎత్తుగడ అని అన్నారు. గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు దళితులను అవమానించారని ఇప్పుడు మత పెద్దలను బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూములు కాజేస్తున్నా.. చంద్రబాబు పట్టించుకోలేదని ఐజయ్య మండిపడ్డారు. ఇలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులపై అమానుషాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఏ ముఖం పట్టు పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేంద్రం లక్ష కోట్లకు పైగా రాష్ట్రానికి ఇచ్చామని చెప్తే... చంద్రబాబు నోరు మెదపడంలేదన్నారు. లెక్కలు చెప్తే గాని ఇవ్వమని కేంద్రం అంటోంది ఇంతకీ... ఆయన నోరు - విప్పుతాడా లేదా? అలాంటి మనిషి.. ఇప్పుడు అభివృద్ధి గురించి కాకి లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. విమానాల్లో తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగంచేస్తున్నారని విమర్శించారు. ప్రజల పన్నులతో రోడ్లేస్తే.. వాటిమీద ప్రజలనే తిరగొద్దంటున్నారని....ఇదేమనా చంద్రబాబు సొంత జేబులోనుంచి ఇచ్చిన సొమ్మా అని ఐజయ్య ప్రశ్నించారు. నంద్యాల ప్రజలను బాబు తీరును గమనించాలని సరైన గుణపాఠం చెప్పాలని కోరారు.

Link to comment
Share on other sites

poi election commision mundu widow crying cheyandi.. court lo caselu veyanandi.. jaggadiki sections ani baga telusu... i think he will be a good lawyer than a opposition leader..

Link to comment
Share on other sites

33 minutes ago, psycopk said:

poi election commision mundu widow crying cheyandi.. court lo caselu veyanandi.. jaggadiki sections ani baga telusu... i think he will be a good lawyer than a opposition leader..

case laki bayapadi stay lu techukone cbn kana chala better...

Link to comment
Share on other sites

45 minutes ago, psycopk said:

poi election commision mundu widow crying cheyandi.. court lo caselu veyanandi.. jaggadiki sections ani baga telusu... i think he will be a good lawyer than a opposition leader..

naa roads meeda nadichi , naa pensions theesukoni , naaku vote veyyara ani CBN public ki adiginappudu em peekindi election commission

Link to comment
Share on other sites

13 minutes ago, Raithu_bidda_ said:

case laki bayapadi stay lu techukone cbn kana chala better...

meku ante kali time chala undi courts chutu tiragatainki.. maku anta time ledu le.. mee devudu 36 committe lu vesi emi pekadu 6years power lo undi??

Link to comment
Share on other sites

Just now, psycopk said:

meku ante kali time chala undi courts chutu tiragatainki.. maku anta time ledu le.. mee devudu 36 committe lu vesi emi pekadu 6years power lo undi??

Anduke nakka poyi sonia and chiddu kalla mida padindi during 2004 to 2010

Link to comment
Share on other sites

Just now, Raithu_bidda_ said:

Anduke nakka poyi sonia and chiddu kalla mida padindi during 2004 to 2010

lol.. ila kuda chepukoni tirugutunara... meeru mararu... ante sonia likes cbn better than ysr.. antega me final verdict??

 

 

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

lol.. ila kuda chepukoni tirugutunara... meeru mararu... ante sonia likes cbn better than ysr.. antega me final verdict??

 

 

Kadu cbn is slave to money

 money kosam amana chestadu 

Link to comment
Share on other sites

Just now, Raithu_bidda_ said:

Kadu cbn is slave to money

 money kosam amana chestadu 

sami.. you are mentally disturbed ani telustundi... asalu topic enti.. nuvvu iche answers enti?? take rest.. do exercise.. when you feel good come back..

Link to comment
Share on other sites

Just now, psycopk said:

sami.. you are mentally disturbed ani telustundi... asalu topic enti.. nuvvu iche answers enti?? take rest.. do exercise.. when you feel good come back..

Good covering 😀😀

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...