Jump to content

నటూరే అంటే ఏంటి ?


Raithu_bidda_

Recommended Posts

నటూరే అంటే ఏంటి ?

Lokesh ఇంగ్లీషు  ప్రొఫెసర్ని 'నటూరే' కి మీనింగు ఏంటి అని అడిగాడు.

 ప్రొఫెసర్ అ వర్డ్ ఎపుడూ విని ఉండకపోవడం వల్ల కంగారు పడి అర్ధం రేపు చెపుతానన్నాడు.

ఇంటికి పోయి ఇంగ్లీషు  ప్రొఫెసర్ ఎన్నో డిక్షనరీలు రాత్రంతా వెతికినా 'నటూరే' అనే పదమే ఎక్కడా కనపడలేదు.

మర్నాడు క్లాసుకి వస్తూనే lokesh మీనింగు చెప్పమని అడగ్గానే గాభరాపడి రేపు చెప్తానని తప్పించుకున్నాడు. రోజూ lokesh అడగడం  ప్రొఫెసర్    తప్పించుకోడం జరిగిపోతుండేది.  Lokeshకనపడితే చాలు  ప్రొఫెసర్ కి
భయంతొ కాళ్ళూ చేతులు వణికేవి. 

ఆఖరికి ప్రొఫెసర్ lokesh అడిగాడు. "నటూరే కి స్పెలింగ్ ఏంటో చెప్పు?"

Lokesh చెప్పాడు 'NATURE' అని.

ప్రొఫెసర్ పిచ్చికోపంతో తిట్టసాగాడు. 

ఓరి మైదానం..నేచర్ ని నటూరే అంటూ నా ప్రాణం తీసావు కదా! నిన్ను కాలేజి నుంచి వెంటనే బర్తరఫ్ చేస్తున్నాను.

అలా అనగానే ప్రొఫెసర్ కాళ్ళ మీద పడి lokesh ఏడవసాగాడు.

సార్ ! కనికరించండి. అంత పని చేయొద్దు ! నా 'ఫుటూరే' నాశనం చేయకండి సార్ !!

ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు!!!
('ఫుటూరే' = FUTURE)

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, NaChavNenuChasta said:

neyavva joke copy paste chesi vadi peru ni lokesh tho replace chesavani telustondi

emi cheylenappude ilantivi bayatakostai..@3$%

Link to comment
Share on other sites

2 minutes ago, NaChavNenuChasta said:

neyavva joke copy paste chesi vadi peru ni lokesh tho replace chesavani telustondi

E joke lo political bias kuda unda sFun_duh2

Link to comment
Share on other sites

Just now, idibezwada said:

vadi dpki jokilo lokeshki link kuda catch cheyledu ante...memu mellaga GG auntyla marutunna ICANWIN ni chustunam

I usually don't notice DP in any ID. Mari anta concentration to DB'ng cheyadam kashtame silent_I1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...