Jump to content

Amaravathi lo Hyperloop


timmy

Recommended Posts

21 minutes ago, Superstar123 said:

I don't think its possible

em matladuthunnav nuvvu, Thamasha gaa vunda. em party needi. YSR congress party kada. investigate chesi cases pettistha nee meeda.

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

em matladuthunnav nuvvu, Thamasha gaa vunda. em party needi. YSR congress party kada. investigate chesi cases pettistha nee meeda.

LoL.1q

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

em matladuthunnav nuvvu, Thamasha gaa vunda. em party needi. YSR congress party kada. investigate chesi cases pettistha nee meeda.

@3$%

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

em matladuthunnav nuvvu, Thamasha gaa vunda. em party needi. YSR congress party kada. investigate chesi cases pettistha nee meeda.

@3$%

Link to comment
Share on other sites

  • 1 year later...
1 minute ago, snoww said:

Flying cars vachaka Hyperloop avasaram ledu ani fix ayyaru anta bro

గిరే కారు ఇంటికొస్తుందట! 
క్యాబ్‌లాగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం 
ప్రతిపాదనతో వచ్చిన అమెరికా కంపెనీ 
25hyd-story1a.jpg

ఈనాడు, విశాఖపట్నం: మనం బుక్‌ చేస్తే కారు ఎగురుకుంటూ రావడమేంటి? ఆశ్చర్యంగా లేదూ! ఇదేం ఆశ్చర్యం కాదు.. సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సాధ్యమేనంటున్నారు అమెరికాకు చెందిన కార్మన్‌ ఇంక్‌ వ్యవస్థాపకులు. ఇలాంటి వినూత్నబాటలోనే మరికొంతమంది విదేశీ యువత వాణిజ్య విపణిలో తమదైన శైలిలో రాణిస్తున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో వీరు ‘ఈనాడు’తో మాట్లాడారు.  ఆ వివరాలు..

గాలిలో విద్యుత్తుతో నడుస్తుంది 
మేం కార్మన్‌ ఇంక్‌ అనే సంస్థను స్థాపించాం. మేం తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటంటే.. ఎగిరే కారు. దీన్ని భారతదేశానికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి తయారీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో పెడితే ఎలా ఉంటుంది? ఇది రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపై నీతిఆయోగ్‌తో కలిసి పనిచేస్తున్నాం. అమరావతి నుంచి విశాఖకుగానీ, దేశంలోని ఏ మూలకైనా ఎగిరే కారులో రవాణా చేయించే కొత్త ఆలోచనని ప్రతిపాదించాం. గంటలోపు వెళ్లే మార్గాల్ని ఎంపిక చేసుకుని రవాణా సాగించాల్సి ఉంటుంది. ఇందులో నలుగురు కూర్చోవచ్చు. పూర్తిగా విద్యుత్తుతో నడిచేది కాబట్టి.. కాలుష్యం సమస్యలేదు. మనం క్యాబ్‌ ఎలా బుక్‌ చేసుకుంటామో.. ఈ ఎగిరే కారును కూడా అలాగే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కిలోమీటరుకు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి అమరావతికి గంటలోపే ప్రయాణించవచ్చు. ఈ టెక్నాలజీపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఐరోపా దేశాల్లో కూడా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...