Jump to content

‘గ్రీన్ కార్డ్’ కోసం...


TampaChinnodu

Recommended Posts

12 hours ago, TampaChinnodu said:
‘గ్రీన్‌ కార్డ్‌’ కోసం... 
26tollywood6a.jpg

శతృఘ్న రాయపాటి, స్టెఫానీ జంటగా నటించిన చిత్రం ‘గ్రీన్‌ కార్డ్‌’. రమ్స్‌ దర్శకుడు. శ్రీనివాస్‌ గుప్తా, మోహన్‌, నరసింహ, నాగ శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాతలు. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నటుడు చలపతిరావు మాట్లాడుతూ ‘‘దాదాపు 90 శాతం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకొన్న చిత్రమిది. అక్కడి నటీనటులే తెరపై కనిపిస్తారు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్లే వాళ్లు గ్రీన్‌ కార్డ్‌ కోసం ఎన్ని తిప్పలు పడతారో వినోదాత్మకంగా చూపించార’’న్నారు. ‘‘ఎన్‌ఆర్‌ఐలు సంతోషంగా ఉంటారని భావిస్తారు. వాళ్ల కష్టాల గురించి ఎవరూ మాట్లాడరు. కన్నీళ్లతో జీవనం సాగిస్తున్నారు. వాళ్ల బాధలకు అద్దం పట్టే కథ ఇద’’న్నారు దర్శకుడు. కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు.

NRI la ijjath teeshey cinemalu enduku teestharu ra .. mee mohalu manda... edava sodi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...