Jump to content

అమెరికా నుంచి వెనక్కి!

LordOfMud

Recommended Posts

దగాపడ్డ 30 మంది నిరుద్యోగులు

అమెరికాలో ఉద్యోగం అంటూ సంతోషంగా చికాగో వెళ్లిన 30 మంది నిరుద్యోగులను.. సరైన పత్రాలు లేకపోవడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిప్పి పంపేశారు. దిక్కుతోచని స్థితిలో ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వారు, స్వస్థలాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ ప్రాంతాలకు చెందిన 30 మంది నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్‌ను ఆశ్రయించారు. ఆ ఏజెంట్‌ వారికి అమెరికాలోని చికాగోలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడని సమాచారం.
 
ఆ తర్వాత మూడు రోజుల క్రితం వారిని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచే చికాగో పంపించాడు. అయితే అక్కడి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారిని ఆపి, వివరాలు ఆరా తీశారు. ఉద్యోగం కోసం వచ్చామని చెప్పడంతో, వారి వీసాలు పరిశీలించారు. అయితే అవి టూరిజమ్‌ వీసాలు కావడంతో, తిరుగు ప్రయాణం టికెట్ల గురించి అడిగారు. నిరుద్యోగుల వద్ద అవి లేకపోవడంతో వారిని వెనక్కి పంపించేశారు.

Link to comment
Share on other sites

1 minute ago, LordOfMud said:

Venki movie lo scene :(

Link to comment
Share on other sites

4 minutes ago, LordOfMud said:

tourism visa ina ela icharu antha easy gaa.

Link to comment
Share on other sites

7 minutes ago, LordOfMud said:

edi edo movie lo scene laga undi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...