Jump to content

మౌస్లు, విండోస్ల గురించి తెలిసింది మా నాన్న హయాంలోనే: లోకేశ్


TampaChinnodu

Recommended Posts

సాక్షి, అమరావతి: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) తన వల్లే హైదరాబాద్‌కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చెన్నై లేదా పుణేలో ఈ సంస్థ క్యాంపస్‌ను పెట్టాలనుకున్నారని, కానీ తాను చొరవ తీసుకుని హైదరాబాద్‌లో నెలకొల్పేలా చేశానన్నారు. నల్సార్‌ యూనివర్సిటీని కూడా తానే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించానని చెప్పారు. ఈ–ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐఎస్‌బీ సౌజన్యంతో అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించి మాట్లాడారు. శిక్షణకు 33 శాఖల నుంచి నలుగురిని ఎంపిక చేశామని, ఆరు నెలలపాటు ఐఎస్‌బీ ప్రొఫెసర్లు వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తారని సీఎం తెలిపారు. 
 
టెక్నాలజీలో నా మనుమడు నన్ను మించిపోయాడు..: టెక్నాలజీలో తన కంటె తన మనుమడు ముందున్నాడని, రెండేళ్ల వయసులోనే సెల్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నాడని సీఎం చంద్రబాబు చెప్పారు.మీడియా ఎప్పుడూ వ్యతిరేక వార్తల కోసం చూస్తుందని, అవి లేకపోతే వారికి పాఠకులు, వీక్షకులు ఉండరని వ్యాఖ్యానించారు. ఇటీవల రెండు మూడు వ్యతిరేక వార్తలు చూశానని, అవేవీ నిజం కాదన్నారు.  
 
మౌస్‌లు, విండోస్‌ల గురించి తెలిసింది మా నాన్న హయాంలోనే: లోకేశ్‌
ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ యంత్రాంగం మౌస్‌లు ఎన్ని ఉన్నాయంటే సచివాలయంలో వెతికి ఎలుకలు లేవని చెప్పేవారని, విండోస్‌లు ఎన్ని ఉన్నాయంటే కిటీకీలు లెక్కపెట్టేవారని చెప్పారు. తన తండ్రి హయాంలో ఐటీని అభివృద్ధి చేశాక మౌస్‌ అంటే కంప్యూటర్‌ మౌస్‌లని, విండోస్‌ అంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ అని తెలుసుకుని వాటిని ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 
Link to comment
Share on other sites

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    7

  • reality

    4

  • Raithu_bidda_

    4

  • Annayya_fan

    3

Popular Days

గతంలో ప్రభుత్వ యంత్రాంగం మౌస్‌లు ఎన్ని ఉన్నాయంటే సచివాలయంలో వెతికి ఎలుకలు లేవని చెప్పేవారని, విండోస్‌లు ఎన్ని ఉన్నాయంటే కిటీకీలు లెక్కపెట్టేవారని చెప్పారు. తన తండ్రి హయాంలో ఐటీని అభివృద్ధి చేశాక మౌస్‌ అంటే కంప్యూటర్‌ మౌస్‌లని, విండోస్‌ అంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ అని తెలుసుకుని వాటిని ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 

bl@st

Link to comment
Share on other sites

eedu ela matladthadante eedu eedayya koorchuni dashboard anedhe prapancham lo first velle kanipettinattu inkevadiki telvanattu anni bogus matalu..central govt lo ekkado implement chese danni evado ias officer ila undhi ante chesey ante vallu chesthe e nakodukulu requirements collect chesi code chesi use chesthunattu buildup.3 yrs sandhi maa mama mla type lo em cheppina dashboard dashboard ika state lo problems e lenattu 

Link to comment
Share on other sites

11 minutes ago, TampaChinnodu said:

 

baap ek numberi beta das number ante idhenemo lekapothe mouse windows ante telvadhu anta common ka a time lo esukune kullu jokes ethukochi chebthanadu howle gaadu

Link to comment
Share on other sites

1 minute ago, DaleSteyn1 said:

eedu ela matladthadante eedu eedayya koorchuni dashboard anedhe prapancham lo first velle kanipettinattu inkevadiki telvanattu anni bogus matalu..central govt lo ekkado implement chese danni evado ias officer ila undhi ante chesey ante vallu chesthe e nakodukulu requirements collect chesi code chesi use chesthunattu buildup.3 yrs sandhi maa mama mla type lo em cheppina dashboard dashboard ika state lo problems e lenattu 

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...