Jump to content

CBN ni Left & Right vayinchina Jagan


Tadika

Recommended Posts

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    14

  • TOM_BHAYYA

    3

  • comradee

    2

  • Kontekurradu

    2

Popular Days

Top Posters In This Topic

సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్లిన రావణాసురుడిని మనం రాక్షసుడు అంటామని, మన డబ్బు ఎత్తుకు పోయిన వారిని దొంగ అంటామని, అలాగే వైసిపి నుంచి గెలిచి అమ్ముడుపోయిన వారిని, ఎత్తుకుపోయిన చంద్రబాబును దొంగ అందామా, సీఎం అందామా అని అన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబును ఏమనాలన్నారు

Link to comment
Share on other sites

ఇలాంటి చంద్రబాబు గురించి అప్పట్లో ఓ కథ చెప్పేవారని జగన్ అన్నారు. ఆ కథ ఏమంటే.. 'కోర్టులో ముద్దాయిని నిలబెట్టారు. జడ్జిగారు వచ్చి కూర్చున్నారు. జడ్జి గారు రాగానే బోనులో ఉన్న ముద్దాయి బోరున ఏడ్చాడు. సార్.. నేను తల్లి, తండ్రి లేని అనాథను సార్ అని మరింత బోరున ఏడ్చాడు. అప్పుడు జడ్జి ఈ నిందితుడు చేసిన తప్పేమిటని లాయర్లను ప్రశ్నించాడు. దానికి లాయర్.. సార్ ఇతను తల్లిదండ్రలను చంపేసి వచ్చాడు అని చెప్పాడు' ఇది చంద్రబాబు నైజమని జగన్ అన్నారు.

Link to comment
Share on other sites

అన్నీ నిజాలే చెప్పేవారిని సత్య హరిశ్చంద్రుడు అంటామని, కానీ జీవితంలో ఒక్క నిజం చెప్పని వాడిని నారా చంద్రబాబు నాయుడు అంటామని జగన్ అన్నారు.
 

Link to comment
Share on other sites

1 minute ago, Tyrion_Lannister said:

lol link plz

2019 కురుక్షేత్రానికి నంద్యాల నాంది అని వైయస్ జగన్ అన్నారు. ఆయన నంద్యాలలోని ఎస్పీజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఉప ఎన్నికల్లో సానుభూతి కోసం ఆయన కుయుక్తులు పన్నుతున్నారని, అలాంటి కుయుక్తులను చూసినప్పుడు ఇలాంటి వాళ్లను నడిరోడ్డుపై కాల్చినా ఫర్వాలేదనిపిస్తోందన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదని, ముఖ్య కంత్రి అన్నారు.

Link to comment
Share on other sites

4 minutes ago, Tadika said:

emaina ee jaffa gadiki chaala daring CM ni pattukoni notikochinattu vaaguthunnadante

jaffa gadi frustration peaks...

sigguleni pichhi kukka jaffa gadu.. 

Link to comment
Share on other sites

42 minutes ago, Tadika said:

సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్లిన రావణాసురుడిని మనం రాక్షసుడు అంటామని, మన డబ్బు ఎత్తుకు పోయిన వారిని దొంగ అంటామని, అలాగే వైసిపి నుంచి గెలిచి అమ్ముడుపోయిన వారిని, ఎత్తుకుపోయిన చంద్రబాబును దొంగ అందామా, సీఎం అందామా అని అన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబును ఏమనాలన్నారు

 

 

same concept works for jagan tdp mlc ni konnadu ga PK-1_1.gif?1344496355

 

 

 

Link to comment
Share on other sites

1 hour ago, Tadika said:

1% kuda respect lekunda road pai kalcheyali CBN ni anta

Aadu chesindhe oka dhikkumalina pani .. malla nuvv dhaniki sankal gudhhing a

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...