Jump to content

Respected Mundavalli aka undavalli and jaffa batch


Annayya_fan

Recommended Posts

హైదరాబాద్ లో కూర్చుని పిచ్చి వాగుడు వాగకుండా .. ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో జరుగుతున్న అభివృద్ధి చూడ మనేది %$#$%$#$

 

Image may contain: one or more people and text

Link to comment
Share on other sites

సైకో అని ఎవర్ని అంటారో తెలుసా ? మనం నవ్వుతుంటే ఏడుస్తారు.... మనం ఏడిస్తే నవ్వుతారు... మన రాష్ట్రంలో ఎవరు అలాంటి వారు ?

అయ్యా జగన్, నీది సైకో మెంటాలిటీ కాబట్టి రైతులు పచ్చగా ఉంటే తట్టుకోలేవ్... ఇంకా పట్టిసీమ మీద డౌట్ ఉంటే, ఆ ఉండవల్లిని ఏసుకుని పట్టిసీమ దగ్గర దూకు... ఎక్కడ తేలతారో అర్ధమవుతుంది... అప్పుడన్నా, ఇద్దరికీ బుద్ధి వస్తుంది...

పట్టిసీమ ప్రాజెక్టు గురించి గతంలో విష ప్రచారం చేసిన విపక్ష నేత జగన్ ఇప్పుడు మూగబోయాడు. దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమను చేపడితే జగన్‌ ఎగతాళి చేశాడు. అడుగడుగునా అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టి ప్రాంతీయ విబేధాలు సృష్టించే ప్రయత్నం చేశాడు. ప్రాజెక్టును ఆపాలని చూశాడు.

అయినప్పటికీ రికార్డు స్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసి , గోదావరి డెల్టా నుంచి కృష్ణా డెల్టా కు నీళ్లు అందిస్తోంది ప్రభుత్వం. ఇదే తరహాలో కృష్ణా డెల్టా నుంచి రాయలసీమకు నీళ్లు ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతోంది.

నాడు గోదావరి డెల్టా రైతు నుంచి ప్రధాని మోదీ వరకు జగన్ సాగించిన అసత్య ప్రచారాలలో కొన్ని.... 
1.కుడి కాలువ పరిధిలో ఎక్కడా నీటి నిలవకు అవకాశంలేదు. 
2.గోదావరికి కృష్ణా కు ఒకేసారి వరద వస్తుంది. కృష్ణాలో వరద వుంటే పట్టిసీమ అనవసరం.
3.వరద లేని రోజులలో లిఫ్ట్ వాడితే గోదావరి డెల్టాకు నీళ్ళుండవు. గోదావరి రైతులకు అన్యాయం జరుగుతుంది 
4.కుడి కాలువకు మళ్ళించే నీటిలో ఎగువ రాష్ట్రాలు హక్కు కోరతాయి 
5.నమ్మకం లేని నీటికోసం లిఫ్ట్ నిర్మాణానికి 1300 కోట్లు ఖర్చు చేయాలి

అభివృద్ధి జరిగితే చంద్రబాబుకు మంచి పేరు. అదే జరిగితే తన ముఖ్యమంత్రి కల నెరవేరదు. అందుకే ప్రభుత్వం ఏ పని తలపెట్టినా పనిగట్టుకుని రంధ్రాన్వేషణ చేస్తుంది సాక్షి మీడియా. ఆధారాలు లేకపోయినా కాల్పనిక కథనాలు రాసుకుంటూ, ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా తిక్క రాతలు రాస్తుంది. ఊరంతా ఒకదారి ఉలిపి కట్టెది ఒకదారి అన్నట్టు మిగిలిన పత్రికలన్నీ ఒకవిధంగా రాస్తే సాక్షి అందుకు పూర్తి వ్యతిరేకంగా రాస్తుంది. 'శుభం పలకరా పెళ్ళికొడకా' అంటే ఇంకేదో అన్నట్టు జగన్ నోట ఎప్పుడూ మంచి మాట రాదు. ఎన్ని చేసినా పట్టిసీమ ఆగిందా? అలాగే పోలవరం కూడా ఆగదు....

Annayya_fan

Link to comment
Share on other sites

1 minute ago, Tejas99 said:

How can one authentic everything by just one site visit? Did he look at the contracts, documents, cost, etc?

andukani undavalli cheppindi follow avudam %$#$%$#$

Link to comment
Share on other sites

7 minutes ago, Annayya_fan said:

andukani undavalli cheppindi follow avudam %$#$%$#$

I guess no one is questioning the importance of the project but the way it is beng handled (including kickbacks, exaggerated cost...)

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...