Jump to content

Nandyal lo ycp out...paapam

tables

Recommended Posts

కర్నూలు: నంద్యాల రాజకీయాల్లో ఉత్కంఠను రేపిన నామినేషన్ల పరిశీలన వ్యవహారానికి తెరపడింది. నామినేషన్లు చెల్లవంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు చేసుకున్న ఫిర్యాదుల వ్యవహారానికి రిటర్నింగ్‌ అధికారి ముగింపు పలికారు. తెదేపా, వైకాపా అభ్యర్థులకు చెందిన రెండు నామినేషన్లు చెల్లుతాయని తేల్చారు. దీంతో నంద్యాల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఘట్టం ముగిసింది.

వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ చెల్లదంటూ తెదేపా నేతలు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన నామినేషన్‌ పత్రాన్ని నోటరీ చేసిన న్యాయవాది రామతులసీ రెడ్డి లైసెన్స్‌ ముగియడంతో ఆ సంతకం చెల్లదని, శిల్పా నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. దీంతో వైకాపా నేతలు కూడా తెదేపా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు నామినేషన్‌లో పేర్కొనలేదని, అందువల్ల ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు నామినేషన్లను పక్కనబెట్టిన అధికారులు మిగతా వాటిని పరిశీలించారు. అనంతరం ఈ వ్యవహారంపై కొంత తర్జనభర్జన జరిగింది. దీంతో న్యాయనిపుణుల సలహా తీసుకున్న రిటర్నింగ్‌ అధికారి రెండు నామినేషన్లను ఆమోదిస్తున్నట్టు తెలిపారు. నామినేషన్లలో చిన్నచిన్న లోపాలు ఉన్న మాట వాస్తమే అయినప్పటికీ అవి సరిచేసుకోవచ్చన్నారు. పోటీచేస్తున్న అభ్యర్థి అఫడవిట్‌లో అన్ని వివరాలు ఉన్నాయా? లేదా? అనేదే ముఖ్యమైన అంశమని, లాయర్‌ లైసెన్స్‌, రెన్యువల్‌ అంశాన్ని సెకండరీగా భావించారు. ఇందుకోసం పలువురు న్యాయ నిపుణుల సలహాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలను పరిశీలించి వారిద్దరి నామినేషన్లను ఆమోదించినట్టు తెలిపారు.

Link to comment
Share on other sites

1 minute ago, mindless said:

Oh my tdp, why this much insecurity?

Link to comment
Share on other sites

16 minutes ago, mindless said:

Happiness kaneesam 15 mins aina unchava u nasty ankul

Link to comment
Share on other sites

39 minutes ago, Tadika said:

YCP lost pakka

Congress muslim candidate ni pettindhi aa Bible gadi party ki oka 10K votes rakunda chesina chalu kodukki siggu ravali ee by polls tho

Bro appudu TdP gelisudhhi.. adhi mana  sidhhanthalake vyathirekam

Link to comment
Share on other sites

50 minutes ago, Tadika said:

YCP lost pakka

Congress muslim candidate ni pettindhi aa Bible gadi party ki oka 10K votes rakunda chesina chalu kodukki siggu ravali ee by polls tho

Rendu parties ki enduku hastam gurthuki vote veste ela untadi @Tadika   bhayya :)

Link to comment
Share on other sites

53 minutes ago, Tadika said:

YCP lost pakka

Congress muslim candidate ni pettindhi aa Bible gadi party ki oka 10K votes rakunda chesina chalu kodukki siggu ravali ee by polls tho

lol...do you think Cong will change the result of the contest..... I think it won't even dent any party's (tdp/ysr) margin.... they hardly get 1000 votes

Link to comment
Share on other sites

4 minutes ago, mindless said:

lol...do you think Cong will change the result of the contest..... I think it won't even dent any party's (tdp/ysr) margin.... they hardly get 1000 votes

Last time majority 3000 ye bro 

Ippudu chala tough ga undhi ga matter

1000 votes ayna important ye

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...