Jump to content

TDP - PPT - Maatichaaru...BUSiccharu...- Young Leader LOKESH garu

ARYA

Recommended Posts

Image may contain: 3 people, people smiling

నవ్యాంద్ర రాజధాని ప్రాంతంలో మంగళగిరిని ఐటీకి కేంద్రబిందువు చేయాలని కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటివరకు న్యూయార్క్‌, హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ‘పైకేర్‌’ ఐటీ సంస్థ తొలిసారిగా మంగళగిరిలో 500 మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఒకే ప్రాంగణంలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తుండటంతో మంగళగిరి ప్రాంతంలో ఐటీ ఉద్యోగుల సందడి నెలకొంది. అయితే ఉద్యోగుల రాకపోకల కోసం ప్రత్యేకంగా బస్సు సర్వీసును నడిపేలా చేస్తామని 'పై కేర్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మంగళగిరి ఐటీ ఉద్యోగులకు, సంస్థలకు మాటిచ్చారు. అంతే వారం రోజులు తిరిగేసరికల్లా ఆ హామీ కార్యరూపం దాల్చింది. 
మంగళగిరి ఐటీ లేఔట్ ప్రాంతానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మంత్రి లోకేష్ ఇంత త్వరగా చెప్పిన మాటను చెప్పినట్టుగా నిలబెట్టుకున్నందుకు ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

leni IT layout okati create chesi...daniki oka bus esi...a bus ki oka driver ni petti...a driver job kuda IT job kindaki vesi 200,000 IT jobs ichinam ani cheptadu...

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, ARYA said:

Image may contain: 3 people, people smiling

నవ్యాంద్ర రాజధాని ప్రాంతంలో మంగళగిరిని ఐటీకి కేంద్రబిందువు చేయాలని కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటివరకు న్యూయార్క్‌, హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ‘పైకేర్‌’ ఐటీ సంస్థ తొలిసారిగా మంగళగిరిలో 500 మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఒకే ప్రాంగణంలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తుండటంతో మంగళగిరి ప్రాంతంలో ఐటీ ఉద్యోగుల సందడి నెలకొంది. అయితే ఉద్యోగుల రాకపోకల కోసం ప్రత్యేకంగా బస్సు సర్వీసును నడిపేలా చేస్తామని 'పై కేర్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మంగళగిరి ఐటీ ఉద్యోగులకు, సంస్థలకు మాటిచ్చారు. అంతే వారం రోజులు తిరిగేసరికల్లా ఆ హామీ కార్యరూపం దాల్చింది. 
మంగళగిరి ఐటీ లేఔట్ ప్రాంతానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మంత్రి లోకేష్ ఇంత త్వరగా చెప్పిన మాటను చెప్పినట్టుగా నిలబెట్టుకున్నందుకు ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Lokanna thopu

dhammunte aapu 

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, Tadika said:

Thippi thippi lekkettina 30members kuda leruga

500 employees ani trumpet malla

Coding lo busy bro.. photo ante andhariki interest undadhu ga

Link to comment
Share on other sites

12 minutes ago, Tadika said:

Thippi thippi lekkettina 30members kuda leruga

500 employees ani trumpet malla

work from home chestunaru le vallu...

Link to comment
Share on other sites

Just now, Pipucbn said:

Photoshop lo driver ni miss chesara leka driver less bus ready chesara

Driver kuda it associated filed ani vaanni b it odiga counted .. mundhu laptop pattukuni undhi vaade

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...