Jump to content

కన్నడ నేర్చుకోకపోతే.. ఉద్యోగం ఉండదు


JANASENA

Recommended Posts

8brk106-kannada.jpg

బెంగళూరు: కన్నడ భాష నేర్చుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని కన్నడ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కేడీఏ) రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల సీనియర్‌ మేనేజర్లకు సూచించింది. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులతో స్థానిక భాషలో మాట్లాడకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో కేడీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి పరిస్థితిని గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. రోజూ వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా స్థానిక భాష మీద పట్టు ఉండాలని.. బ్యాంకింగ్‌ సర్వీస్‌లో ఇదీ మరీ ముఖ్యమని కేడీఏ పేర్కొంది.

ఈ మేరకు కేడీఏ ప్రత్యేక నోటీసులను అన్ని బ్యాంకులకు పంపించింది. ఆరు నెలల్లోగా కన్నడ భాషను నేర్చుకోకపోతే.. ఉద్యోగం నుంచి తొలగించాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించింది. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఖాతాదారుడు ఇచ్చిన చెక్‌ కన్నడ భాషలో ఉన్నందున ఆ చెక్కును తీసుకోవడం కుదరదని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు. దాంతో సదరు ఖాతాదారుడు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

కర్ణాటకలోని పలు బ్యాంకుల ఏటీఎంలలో కూడా కన్నడ భాష లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలలో కేవలం హిందీ, ఇంగ్లీష్‌ మాత్రమే ఉన్నాయని, స్థానిక భాష లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వీటికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసి నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో హిందీ సైన్‌ బోర్డులు పెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి విదితమే.

Link to comment
Share on other sites

9 minutes ago, Kool_SRG said:

Telugu chadive vaallu kannada easy ga chadavochu...

but matladatam naaku tamil easy ga vachesindi gaani kannada matladamtam intha varaku rala. ardham kaadu endo 

Link to comment
Share on other sites

13 minutes ago, JANASENA said:

but matladatam naaku tamil easy ga vachesindi gaani kannada matladamtam intha varaku rala. ardham kaadu endo 

Tamil Teriyuma , Enjoy Maadi @3$%

Link to comment
Share on other sites

Rendu moodu Kannada words eppudu gurthuntayi...

Saku - Vadu ani

Beku - Kavvali ani

These two i know from Baristar parvathisam story in school day & edo kannada bojananiki velettappudu scene kavvali ante saku & vaddu antaaniki beku ani reverse lo chepatadu , evado rendu bekulu beki po ani etakaaram chestadu @3$%@3$%

 

Baani - Randi ani

Hogi - Means veli randi ani

This i picked up from Jegadeka veerudu athiloka sundari movie , where chiru is guest speaking to kannada tourist  Crazy Mohan..

Koothukoli ante - Kurchondi

 

 

@3$%

Link to comment
Share on other sites

bunny bunny bunny bunny

ninnu chusi jaruguthundhi chunni

alludu yeppudu ayethav ani aduguthundhi pinni

alludu yeppudu ayethav ani aduguthundhi pinni

bunny  !bunny!

bunny bunny ! bunny bunny !

 

PS: bunny ante kannad lo come ani 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...