Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 8/8/17


ARYA

Recommended Posts

 

Image may contain: 3 people

Good Morning Yellow Army 

సినీరంగంలో అగ్రతారలుగా ఒకప్పుడు వెలుగు వెలిగినవారు, ఇప్పుడు వెలిగిపోతున్న వారు కోట్ల కొద్దీ ధనాన్ని సంపాదించి ఉండవచ్చు. చెప్పాలంటే ఎన్టీఆర్ ను మించిన ఆర్జన ఉండవచ్చు. కానీ ఈ ఫోటో చూస్తే ఎన్టీఆర్ ను మించిన భాగ్యశాలి మరొకరు ఉండరేమో అనిపించకమానదు. కోట్లు పోసినా కొనలేనిది ఈ అభిమానం. మనసారా చిందిస్తున్న నవ్వులు. కల్లాకపటం మచ్చుకైనా కనపడని ఆత్మీయత. ఒక్కరితో కాదు, కోట్లాది తెలుగువారిలో ప్రతి ఒక్కరితో ఇలాగే పెనవేసుకున్న ఆత్మీయ బంధం ఇది. అన్నదమ్ముల అనుబంధం. అందుకే ఆయన తెలుగువారందరికీ 'అన్న' అయ్యారు. పేదింటి పళ్ళెంలో అన్నమయ్యాడు. పేదలకు ఎన్టీఆర్ పక్కా ఇళ్ళు కట్టిస్తే, ప్రత్యుపకారంగా ఆయనకు తమ గుండెల్లో గుడి కట్టించి ఇచ్చారు పేదలు. ప్రజలతో ఆయనకున్నది అధికార బంధం కాదు, మమతానుబంధం. మానవీయ బంధం.

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Yellow army kosam oka yellow radio pedithe ela vuntundi ?

alane yellow facebook...yellow twitter...

oka yellow world..

every day oka bullitein vastundi starting from today

Link to comment
Share on other sites

7 minutes ago, ARYA said:

every day oka bullitein vastundi starting from today

already akada paper boys vestundu kada headlines roju...antha kante pedda bulletin emundi..

nuv thread veyagane...psycopk vachi GP ani comment kottindu...fafam, yellow news esthe eyes by default blind aipotayi vellaki..

Link to comment
Share on other sites

50 minutes ago, ARYA said:

 

Image may contain: 3 people

Good Morning Yellow Army 

సినీరంగంలో అగ్రతారలుగా ఒకప్పుడు వెలుగు వెలిగినవారు, ఇప్పుడు వెలిగిపోతున్న వారు కోట్ల కొద్దీ ధనాన్ని సంపాదించి ఉండవచ్చు. చెప్పాలంటే ఎన్టీఆర్ ను మించిన ఆర్జన ఉండవచ్చు. కానీ ఈ ఫోటో చూస్తే ఎన్టీఆర్ ను మించిన భాగ్యశాలి మరొకరు ఉండరేమో అనిపించకమానదు. కోట్లు పోసినా కొనలేనిది ఈ అభిమానం. మనసారా చిందిస్తున్న నవ్వులు. కల్లాకపటం మచ్చుకైనా కనపడని ఆత్మీయత. ఒక్కరితో కాదు, కోట్లాది తెలుగువారిలో ప్రతి ఒక్కరితో ఇలాగే పెనవేసుకున్న ఆత్మీయ బంధం ఇది. అన్నదమ్ముల అనుబంధం. అందుకే ఆయన తెలుగువారందరికీ 'అన్న' అయ్యారు. పేదింటి పళ్ళెంలో అన్నమయ్యాడు. పేదలకు ఎన్టీఆర్ పక్కా ఇళ్ళు కట్టిస్తే, ప్రత్యుపకారంగా ఆయనకు తమ గుండెల్లో గుడి కట్టించి ఇచ్చారు పేదలు. ప్రజలతో ఆయనకున్నది అధికార బంధం కాదు, మమతానుబంధం. మానవీయ బంధం.

andhuke ma CHEEBEENNN ck ki baga bokka pettadu

@3$%@3$%

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...