Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 8/9/17


ARYA

Recommended Posts

Image may contain: 2 people, people smiling, people standing

Good Morning Yellow Army 

యాబ్భై ఆరేళ్ళ క్రితం ఇదేరోజున విడుదలైన విజయావారి 'జగదేకవీరుని కథ' సినిమాలోనిది ఈ స్టిల్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఉన్నది అలనాటి మేటి నటి, పద్మశ్రీ, పద్మభూషణ్‌ బిరుదాంకితురాలు, డాక్టర్‌ బి.సరోజాదేవి. ఎన్టీఆరే ఈమెను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. ఆనాటి ముచ్చటను ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు సరోజాదేవి. ''ఎం.జి.ఆర్‌గారి చిత్రం షూటింగ్‌ సమయంలో ఎన్టీఆర్ గారు నన్ను చూశారు. 'అమ్మా సరోజమ్మా' అని నన్ను సంబోధిస్తూ ‘పాండురంగ మహాత్యం’ చిత్రంలో నటించమని అడిగారు. గంభీరగళంతో నా చిత్రంలో నటిస్తావా అని నన్ను అడిగేసరికి నోట మాట రాలేదు. ఇది కలా? నిజమా? అనుకున్నాను. అప్పటివరకు కన్నడ, తమిళ చిత్రాలకే నేను పరిమితం. తెలుగులో ఎన్టీఆర్‌గారు నాకు ఆఫర్‌ ఇవ్వడం నిజంగా గొప్పవిషయం. ‘కమలాకర కామేశ్వరరావుగారికి చెప్తాను. మీరు వెళ్ళి కలవండి’ అంటూ ఎన్టీఆర్‌ చకచకా వెళ్ళిపోయారు. దర్శకులపై ఆయనకున్న అపారమైన గౌరవానికి ఇదో మచ్చుతునక.'' అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పారామె. 

6లక్షల ఖర్చుతో 60 రోజుల్లో నిర్మించబడిన 'జగదేకవీరుని కథ' సినిమా 1961, ఆగష్టు 9న విడుదలై 18 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. నలుగురు అందమైన కథానాయికలు ఉన్నా, వారిని మరిపించేలా అంతా తానై కనిపించారు ఎన్టీఆర్.
Link to comment
Share on other sites

 

నలుగురు అందమైన కథానాయికలు ఉన్నా, వారిని మరిపించేలా అంతా తానై కనిపించారు ఎన్టీఆర్.

evadra raasindi rofl @3$%

Link to comment
Share on other sites

28 minutes ago, kalajamoon said:

edi emanna NTR garu legendary actor

Yeah, industry lo inkoka actors antu lenapudu vachi, peaks ki edigi...oka 300 movies chesthe...legendary ae..

chennai model literally line to line,word to word copy...cinemalu aina..rajakeeyalu aina...own creativity antu emi ledu...

Link to comment
Share on other sites

8 minutes ago, Android_Halwa said:

Yeah, industry lo inkoka actors antu lenapudu vachi, peaks ki edigi...oka 300 movies chesthe...legendary ae..

chennai model literally line to line,word to word copy...cinemalu aina..rajakeeyalu aina...own creativity antu emi ledu...

Kabattey people elected him 2 times n he is demi good neeku antha blind hatredness on NTR politics ok movies lo kudana

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...