Jump to content

7500 HCL jobs in Amaravathi

TampaChinnodu

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చిన హెచ్‌సీఎల్‌, మొదట ఇక్కడ రెండు దశల్లో రూ.500కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంది. ఇప్పుడు నిర్ణయం మార్చుకుని రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. తొలి దశలో రూ.400 కోట్ల పెట్టుబడితో 4వేల మందికి, రెండో దశలో రూ.300కోట్ల పెట్టుబడితో 3,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

గన్నవరం విమానాశ్రయం వద్ద 29.86 ఎకరాల్లో పెద్ద ఐటీ పార్కు ఏర్పాటుచేస్తున్న హెచ్‌సీఎల్‌, దాంతో పాటు అమరావతిలోని అయినవోలులో కూడా పెద్ద ఐటీ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అక్కడ ప్రభుత్వం 20 ఎకరాల స్థలాన్ని హెచ్‌సీఎల్‌ సంస్థకు కేటాయించింది. ఎకరా స్థలం మార్కెట్‌ ధర రూ.50లక్షలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఆ సంస్థ పెట్టుబడులు పెంచడంతో ప్రభుత్వం దానికిచ్చే ప్రోత్సహకాల్లోనూ స్వల్ప సవరణలు చేస్తూ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగాల కల్పన మొదటి దశ ఏడేళ్లు, రెండో దేశ ఐదేళ్లలోపు కల్పిస్తామని హెచ్‌సీఎల్‌ చెప్పడంతో ఆ ప్రకారం ఆ సంస్థకు ఇచ్చే రాయితీల్లో మార్పులు చేశారు. ఒక్కో ఉద్యోగిపై ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష ప్రోత్సాహక రాయితీని ఐదు, ఏడేళ్ల కాలపరిమితి వరకు రెండు దశలుగా వర్తించేలా ఆదేశాలు ఇచ్చింది.

Image may contain: 1 person, smiling, text
Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

AVM.. AV

State government project okati iste chalu.. aa 700 ki 10 times revenue vastundi...@~`  Sketch already drawn.

Link to comment
Share on other sites

Just now, Hitman said:

AVM.. AV

State government project okati iste chalu.. aa 700 ki 10 times revenue vastundi...@~`  Sketch already drawn.

monna pettina PI data center lo ade story kada. govt ee leasing anta data center lo koncham part.

Link to comment
Share on other sites

16 minutes ago, perugu_vada said:

Hcl is pvt company, 7500 jobs create chesina kuda, avemi ap grads ki ivali ani ledu ga, so how in the earth can govt claim 7500 jobs due to hcl? 

if it is BPO which I suppose it is , then mostly locals ee join avutaru...

Link to comment
Share on other sites

Just now, reality said:

Monnati daaka witch companies layoffs avuthunte...

"8500 HCL Jobs to Assam" anevaallam...

ippudu Pappu efforts valla..."8500 HCL Jobs to Amaravathi" antunnam...

jai jai lokesh 

Link to comment
Share on other sites

22 minutes ago, perugu_vada said:

Hcl is pvt company, 7500 jobs create chesina kuda, avemi ap grads ki ivali ani ledu ga, so how in the earth can govt claim 7500 jobs due to hcl? 

eat pappu you will get clarity man.

Link to comment
Share on other sites

28 minutes ago, perugu_vada said:

Hcl is pvt company, 7500 jobs create chesina kuda, avemi ap grads ki ivali ani ledu ga, so how in the earth can govt claim 7500 jobs due to hcl? 

Already negotiated with Shiva Nadar on this.. they will be floating a new HCL-AP entity where 100% recruitment from AP ...@~` . its all done deal..@~`

Link to comment
Share on other sites

20 minutes ago, Hitman said:

Already negotiated with Shiva Nadar on this.. they will be floating a new HCL-AP entity where 100% recruitment from AP ...@~` . its all done deal..@~`

How is that even possible ?

Link to comment
Share on other sites

50 minutes ago, reality said:

Monnati daaka witch companies layoffs avuthunte...

"8500 HCL Jobs to Assam" anevaallam...

ippudu Pappu efforts valla..."8500 HCL Jobs to Amaravathi" antunnam...

akkada Assam ante Amaravathi ani artham aa? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...