Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 8/10/17


ARYA

Recommended Posts

Image may contain: 1 person, sunglasses

Good Morning Yellow Army 

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఒక దేశభక్తుడు అజ్ఞాతం నుంచి సమాజంలోకి వచ్చిన వేళ, తన దేశం తెల్లదొరల చేతుల్లోంచి నల్లదొరల చేతుల్లోకి వెళ్ళి ప్రజలు అదే రకమైన దోపిడీకి గురవుతున్నారని తెలుసుకుంటే... ఆ దేశభక్తుడు ఏం చేసాడన్నది 'సర్దార్ పాపారాయుడు' చిత్రకథ. ఎన్టీఆర్ 'పాపారాయుడు'గానూ, పాపారాయుడు కొడుకు 'పోలీసాఫీసర్'గానూ ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమాలోనిదే ఈ స్టిల్. 

ఊటీలో 'సర్దార్ పాపారాయుడు' సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్ తాను రాజకీయాలలోకి రానున్నట్టు తొలిసారిగా ప్రకటించారు. అది 1980వ సంవత్సరం. షూటింగ్ సందర్భంగా ఒకనాడు, తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తనకు అరవై సంవత్సరాలు వయసు వచ్చాక రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఉందనీ, ఇన్నాళ్ళూ తనను ఆదరించిన ప్రజల ఋణం తీర్చుకోవాలని ఉందని ఎన్టీఆర్ అన్నారు. ఆ వార్త తెలుగు పత్రికలలో రాగానే తెలుగునాట రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 

కాంగ్రెస్ వారి గుండెల్లో దడ మొదలయ్యింది. ఎన్టీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఆబాలగోపాలమూ సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలన అంతమయినట్టే అని భావించిన అధిష్టానం ఎన్టీఆర్ పై సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది. ఎన్టీఆర్ సినిమాలను సెన్సార్ బోర్డులో ఏదో ఒకరకంగా ఆపడం చేశారు. అయితే ఆ తర్వాత రెండేళ్ళకు కానీ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన చేయలేదు.

Link to comment
Share on other sites

19 minutes ago, Android_Halwa said:

@ARYA nuv vestunna ie TDP series ki, mana band melam cycle stand batch, poddugala poddugala kosesukuntunaru dude...emi migatlevu vallaki kosukodaniki..

okati already thegi padindi paina..

Link to comment
Share on other sites

ఆబాలగోపాలమూ సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే ఎన్టీఆర్ 

j&*

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...