Jump to content

TDP - PPT - Bezawada lo CITY LIVELIHOOD CENTER lu Govt Vinuthna Palana ki nidarsanam

ARYA

Recommended Posts

Image may contain: 5 people, people smiling, text

తాపీ పని మొదలు కార్పెంట్‌ పని వరకు, టీవీ మరమ్మతులు మొదలు ఏసీ మెకానిజం వరకు, అంబులెన్సు నుంచి శవపేటికల వరకు పలు రకాలైన సేవలన్నీ.. ఒకే ఒక ఫోన్‌కాల్‌ ద్వారా మీ ఇంటి వద్దకే అందనున్నాయి. విజయవాడలోని సిటీలైవ్‌లీహుడ్‌ సెంటర్ల పేరిట నామమాత్రపు ధరకు వివిధ రకాలైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజలకు అవసరమైన సేవలు తేలిగ్గా అందుబాటులోకి తేవడం లక్ష్యంగా నగరపాలక సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఈ సిటీలైవ్‌లీహుడ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. విజయవాడలో మొత్తం ఏడు సెంటర్లను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, ప్రయోగాత్మకంగా సూర్యారావుపేటలోని సీవీఆర్‌ పాఠశాలలో ప్రస్తుతం ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 10 లేదా 11 తేదీల్లో మొదటి సెంటరును ప్రారంభించి నగరపౌరులకు అందుబాటులోకి తెస్తున్నారు. 

వివిధ కార్పొరేట్‌ సంస్థల పరిధిలోని కాల్‌సెంటర్ల తరహాలో ఏర్పాటు చేస్తున్న సిటీ లైవ్‌లీహుడ్‌ సెంటర్ల ద్వారా దాదాపు 170 రకాలైన సేవలు ప్రాథమికంగా అందించేందుకు నిర్ణయించారు. ఇది విజయవంతమైతే మరిన్ని సేవలను విస్తృత పర్చేందుకు నిర్ణయించారు. సిటీలైవ్‌లీహుడ్‌సెంటర్ల నిర్వహణ కోసం రూ.3 లక్షల చొప్పున రూ.21 లక్షలను మెప్మా ప్రస్తుతం విడుదల చేసింది. 

ఇందుకోసం అవసరమైన సాంకేతిక నిపుణులు, సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేసింది. ఇప్పటికే అనేక మంది తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటి వరకు 112 మంది సాంకేతిక నిపుణులు తమపేర్లను అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, ARYA said:

ekakdi kelli thesthav uncle daily okati lol 

Link to comment
Share on other sites

1 hour ago, ARYA said:

ఇందుకోసం అవసరమైన సాంకేతిక నిపుణులు, సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేసింది. ఇప్పటికే అనేక మంది తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటి వరకు 112 మంది సాంకేతిక నిపుణులు తమపేర్లను అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు.

helpful service to public

continuous availability maintain cheste baguntundi

Link to comment
Share on other sites

No work out avvadu, oka small PIL vesthe court lo agipoddi , eandukante. is government involved in this, if so the hiring should follow as per constitution rights of reservation. who will pay the workman ship insurance, ESI rules, who will dictate the rate of wages. what is the  guaranteed work delivery? if government involved then the quality of the work will get reduced. 

Link to comment
Share on other sites

5 hours ago, BossIzzWell said:

helpful service to public

continuous availability maintain cheste baguntundi

ilanti panulaki mostly telisina vallani hire sesukuntaaru. call center ki call sesi assalu vaadu ela sesthado idea lekunda evadu hire sesukoru. just a publicity stunt.

Link to comment
Share on other sites

14 hours ago, TampaChinnodu said:

don't think so

anni panulaki direct ga telisina valu undaru ga

i think it will really help, govt reason emunna doesn't matter to public

Link to comment
Share on other sites

14 hours ago, TampaChinnodu said:

ilanti panulaki mostly telisina vallani hire sesukuntaaru. call center ki call sesi assalu vaadu ela sesthado idea lekunda evadu hire sesukoru. just a publicity stunt.

Bg check chesi, register ayi, govt thru track aithe safe feel ayi ppl will opt this method, just like shuttle service in usa, not uber though

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...