Jump to content

LOL


JANASENA

Recommended Posts

శత్రు దేశాల తూటాలు ఏం చేయలేవు: పాక్‌  @3$% @3$%
14brk100a.jpg

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఉన్న ప్రతి ఉగ్రవాదినీ ఉరితీస్తామని ఆ దేశ సైన్యాధ్యక్షుడు కమర్‌ జావేద్‌ బజ్వా అన్నారు. పాక్‌ శత్రు దేశాలకు ఆయన ఓ హెచ్చరిక చేశారు. తూర్పు లేదా పశ్చిమ దేశాలు ఏవైనా.. వారి బుల్లెట్లు అయిపోవాలే తప్ప తమ సైనికుల గుండెల్లోకి చొచ్చుకుపోలేవన్నారు. ఏ శక్తీ తమ లక్ష్యాన్ని బలహీనపర్చలేదని, శత్రుదేశాలు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తమ దేశ సైన్యం, ఇతర సంస్థలు విఫలం చేస్తాయని స్పష్టంచేశారు. @3$%@3$%పాకిస్థాన్‌ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్న అర్ధరాత్రి ఆయన ఆ దేశ భారీ పతాకాన్ని ఆవిష్కరించారు. పాకిస్థాన్‌ 70వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంకేతంగా భారత్‌తో పాక్‌సరిహద్దు అట్టారి-వాఘా వద్ద సుమారు 400 అడుగుల ఎత్తులో 120 x 80 అడుగుల జాతీయ ప‌తాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ బజ్వా మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా తమ దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని చెప్పారు. LoL.1qLoL.1qLoL.1qదేశానికి ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా.. జాతీయవాద భావంతో వాటిని అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. దేశ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, JANASENA said:

ee dhairyamnatha chinkis ni choosega @3$% CPEC ayyaka ellani chinki gaalu left leg tho tanni akramichestharu @3$%LoL.1q

edo septaru le ... Nandhyal elections lo Congress candidate cheppadam le.. he will win Nandhyal ani..edi kooda ante... @~`

Link to comment
Share on other sites

1 hour ago, JANASENA said:

ee dhairyamnatha chinkis ni choosega @3$% CPEC ayyaka ellani chinki gaalu left leg tho tanni akramichestharu @3$%LoL.1q

Chinky gallani sampi 10gaali

Link to comment
Share on other sites

1 hour ago, JANASENA said:

ee dhairyamnatha chinkis ni choosega @3$% CPEC ayyaka ellani chinki gaalu left leg tho tanni akramichestharu @3$%LoL.1q

chinkies are good supporters man....Northh  kkkkorea rechipothundhi vella ni chusi ...veelu thagatledhu kadha...alaney pak kuda rich avachu ..tehy have very fertile lands 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...