Jump to content

1,12,536 ఉద్యోగాల ata... KCR

Crazy_Robert

Recommended Posts

.త్వరలో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమ సమయంలో చెప్పామని ఇప్పుడు దాన్ని నెరవేర్చనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. వాటిలో ఇప్పటికే 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. తమ ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని.. ప్రజల ఆశీస్సులతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తామన్నారు.

Paisal ekkada unnayi..laksha kotla appulu chesadu ee 3 years lo..next time pakka vosthadu ..kani aa lopu rashtram dhivala theesthadhi..aa laksha jobs lo ye 20000 OC laki vosthe goppa..veedi reservations tho ..unna metro ni complete cheyyara babu ante..edho edho antadu 

Link to comment
Share on other sites

1 minute ago, dalapathi said:

84, 876 new vacancies will be filled apart from the 27660 posts for which recruitment process is completed: CM KCR See the list of vacancies

DHRAABrUwAALcys.jpg
 
DHRAAYZVwAAEWcg.jpg

27000 ki notification came anthe..appointed kadhu... 3 years nunchi assal cheyyaledhu ..ipudu konchem bayam pattukundhi ..congress strong avthundhi...urlalo BJP ki konchem balam perguthundhi ani..But inko laksha iravai vela job lu vosthe khajana lo paisal assal undav..laksha 30 kotla budget 10 jillalaki...adhi chaladhu ani appulu chesthunnadu..theera chusthe edhi avvaledhu...pensions , salaries penchadam thappa...mission kakateeya, bhageeradha lo chala corruption. local leaders contract lu theeskoni pani cheyyakunda paisal thintunnaru 

Link to comment
Share on other sites

12 minutes ago, Crazy_Robert said:

.త్వరలో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమ సమయంలో చెప్పామని ఇప్పుడు దాన్ని నెరవేర్చనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. వాటిలో ఇప్పటికే 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. తమ ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని.. ప్రజల ఆశీస్సులతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తామన్నారు.

Paisal ekkada unnayi..laksha kotla appulu chesadu ee 3 years lo..next time pakka vosthadu ..kani aa lopu rashtram dhivala theesthadhi..aa laksha jobs lo ye 20000 OC laki vosthe goppa..veedi reservations tho ..unna metro ni complete cheyyara babu ante..edho edho antadu 

Commonsense and facts says that every year around 15k Govt employees retire in TG.The above news item mentions that the future vacancies for next year are taken into account

So not much separate budget is required for paying employees,unless they are newly created posts

Link to comment
Share on other sites

1 minute ago, just2deal said:

Commonsense and facts says that every year around 15k Govt employees retire in TG.The above news item mentions that the future vacancies for next year are taken into account

So not much separate budget is required for paying employees,unless they are newly created posts

anduke TS lo retirement age kuda penchale kada. AP lo 60yrs cheste TS lo 58 aey vunchinru 

Link to comment
Share on other sites

ఎవడ్రా అక్కడ ??

ఆ శెంబు పట్కపోయి దున్నపోతు కాడ పాలు పిండుకరార్రి !!

పాలాభిషేకం చేయాలే ఈడ 

bra_13a.gif?1403646236

Link to comment
Share on other sites

34 minutes ago, just2deal said:

Commonsense and facts says that every year around 15k Govt employees retire in TG.The above news item mentions that the future vacancies for next year are taken into account

So not much separate budget is required for paying employees,unless they are newly created posts

Haha...15 vela mandhi poyina kani laksha ujjogalu ante matala raja..next year ayina.. dhora chesthadu ani nenu anukonu.. antha mayalo unnaru.. development avvatledhu ani antaru ani , mission kakateeya bagotham bayata padthadhi ani issue ni pakkaki pettadaniki drugs case ni bayataki theesadu...cinema vallu kadha..janalu interest tho chadhuvutharu...paper vallu anthe interest tho publish chestharu..main edition antha ave untayi..safe 

Link to comment
Share on other sites

గ్రూప్ 1, 2 ,3, 4,
యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
జూనియర్ లెక్చరర్లు,
డిగ్రీ లెక్చరర్లు,
పాలిటెక్నిక్ లెక్చరర్లు,
టీచర్లు,
పంచాయతీ సెక్రటరీ,
విఆర్వో,
డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు,....Etc 
.....
...
.....
....
......
....
.

ఇలా ఉద్యోగలన్ని భర్తీ చేసి ఒక్కొక్కరికి 4 లేదా 5 ఉద్యోగాలు ఇచ్చి , కొర్ట్ కేసులు లేకుండా త్వరగా ఎలాంటి తప్పులు లేకుండా చాలు మహా ప్రభో ఈ ఉద్యోగాల జాతర అని నిరుద్యోగులు ధర్నా లు చేసేలా చేసిన,
ఇచ్చిన మాట లక్ష ఉద్యోగాల కన్నా ఇంకో 12 వేల ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కి పాలభిషేకలు చెయ్యండి

ఎవరక్కడ పాల ప్యాకెట్లు తీసుకరండి

Brahmi-5.gif?1370138323

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...