Jump to content

వివాదంలో చిక్కుకున్న కర్ణాటక కాంగ్రెస్ నేత!!!!


mahesh1

Recommended Posts

వివాదంలో చిక్కుకున్న కర్ణాటక కాంగ్రెస్ నేత
18-08-2017 15:30:48
 
636386670495042935.jpg
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ లీడర్ పబ్లిక్‌గా బరితెగించి కెమెరాకు చిక్కాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓ సభ నిర్వహించింది. ఈ సభలో స్థానిక కాంగ్రెస్ నేత టీపీ రమేశ్ పాల్గొన్నాడు. ఆ సభలో రమేశ్ మహిళా ఎమ్మెల్సీ వీణా పక్కన కూర్చున్నాడు. సభలో వేరే వ్యక్తులు మాట్లాడుతుండగా ఈ కాంగ్రెస్ లీడర్ గారు ఓ కొంటె పని చేశారు. పక్కన కూర్చున్న ఎమ్మెల్సీ వీణా చెయ్యి పట్టుకుని నలిపేశారు. ఆమె బలవంతంగా తన చేతిని వదిలించుకుంది. ఈ సీనంతా కెమెరాల్లో రికార్డయింది. ఇంకేముంది, ఈయన గారి బాగోతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై వీణాను వివరణ కోరగా అనుకోని సంఘటనతో తాను షాక్‌కు గురయ్యానని తెలిపింది.
 
 
ధర్మశాలలో కొద్దిరోజుల క్రితం హెల్త్ క్యాంప్ నిర్వహించిన విషయంపై ఇద్దరం మాట్లాడుకుంటున్నామని, ఇంతలోనే తన చెయ్యి పట్టుకుని సన్నబడినట్లు ఉన్నావు.. బరువు తగ్గావంటూ రమేశ్ అసభ్యంగా ప్రవర్తించాడని వీణా తెలిపింది. ఎవరికైనా చెబుదామనిపించిందని, కానీ కార్యక్రమంలో వివాదాన్ని సృష్టించడం ఇష్టం లేక చెయ్యి వదిలించుకున్నానని వీణా చెప్పింది. అయితే ఇంటికెళ్లిన తర్వాత రమేశ్ తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడని, సోదరిలా భావించే అలా చెయ్యి పట్టుకున్నాను తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పినట్లు ఆమె వివరణ ఇచ్చింది. ఇదే విషయాన్ని రమేశ్ కూడా పునరుద్ఘాటించడంతో వివాదం సమసింది.
Link to comment
Share on other sites

25 minutes ago, Tadika said:

arey wah kya bath hai

anthe anthe congress vodu cheste samsaram ade BJP vodu cheste love dalo discos..Lol love da congis

Link to comment
Share on other sites

11 minutes ago, ARYA_ said:

already akada emi ledani post vesi title matram vivadam antivi kada TS

tadikaki era esa..inga thread ni munduku teeskapotadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...