Jump to content

Inkeppudu matladam nerchukuntav saami!!!


Ara_Tenkai

Recommended Posts

16 minutes ago, Unityunity said:

So is this person will decide our future n fate...oh my god...inka manam batikinatte..

eh ooku vayy... Deve gowda, IK gujral etc kaleda... eedikem takkuva

Link to comment
Share on other sites

52 minutes ago, Unityunity said:

So is this person will decide our future n fate...oh my god...inka manam batikinatte..

antha ledu bhayya.. he will never become PM. emanna koddo goppo chance vunte sonya vunnappude/tirigetappude.. tarvatha veedini office loki kooda ranivvaru .. typical congiresu politricks

Link to comment
Share on other sites

2 hours ago, Ara_Tenkai said:
రాహుల్‌ ప్రసంగం.. అన్నీ తప్పులే 
18brk-rahul.jpg

బెంగళూరు: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇటీవల బెంగళూరులో ‘ఇందిరా క్యాంటీన్లు’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే క్యాంటీన్ల విషయమై ఆయన ప్రసంగిస్తూ.. ‘ఇందిరా క్యాంటీన్స్‌’ అనబోయి.. పొరపాటున ‘అమ్మా క్యాంటీన్స్‌’ అనేశారు. ఆ తర్వాత అరగంట పాటు ఇచ్చిన ప్రసంగంలోనూ పలు తప్పులు దొర్లిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ప్రసంగంలో.. కర్ణాటకలోని అన్ని నగరాల్లో అనాల్సిందిపోయి.. బెంగళూరులోని ప్రతి ఒక్క నగరం అనేశారు. అంతేకాదు.. క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్లు అనడంతో రాహుల్‌ ప్రసంగంపై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇందిరా క్యాంటీన్లలో బుధవారం నుంచి అల్పాహారం రూ.5, భోజనం రూ.10లకే అందిస్తున్నారు. 2015 ఏడాది బడ్జెట్‌లోనే ఇందిరా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.

Our pappu is wrist than this ani @KABALItelling 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...