Jump to content

ఆంధ్రజ్యోతి : గోబెల్స్ సిగ్గుపడేలా

Ios_pappu

Recommended Posts

ఆంధ్రా ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీజేపీలో చేర‌బోతున్నాడు. కాదు కాదు ఎన్డీఎలో చేర‌బోతున్నాడు. ఈ మేర‌కు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి మ‌ధ్య‌వ‌ర్థిగా బీజేపీ అగ్ర నేత‌ల‌తో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఎకు మ‌ద్ద‌తు తెలిపిన జ‌గ‌న్ మ‌రో అడుగు ముందుకు వేయ‌నున్నాడు అని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నాన్ని వండేసింది. రిప‌బ్లిక్ టీవీ క‌థ‌నంగా పేర్కొంటూ నంధ్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముస్లిం ఓట్ల కోసం టీడీపీకి అనుకూలంగా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలో ఎన్డీఎలో ఉండి అధికారంలో భాగ‌స్వామిగా కొన‌సాగుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొన‌సాగుతున్నారు. అంట‌కాగుతున్న బాబును ప‌క్క‌న‌పెట్టి జ‌గ‌న్ పార్టీలో చేర‌నున్నాడు అని రేపు ఎన్నిక‌లు అనగా క‌థ‌నం రాయ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వంగా ఆంద్రాలో ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా జ‌గ‌న్ బీజేపీలో చేర‌తాడు అన్న‌ది అసాధార‌ణ‌మ‌యిన ప్ర‌శ్న‌. 2019లో కేంద్రంలో ఎన్డీఎకు మ‌ద్ద‌తు ఇవ్వొచ్చంటే న‌మ్మొచ్చు.

అధికారంలో కొన‌సాగుతున్న చంద్ర‌బాబును కాద‌ని ఆంద్ర‌జ్యోతి ఈ క‌థ‌నం ప్ర‌చురించ‌డం రాధాకృష్ణ మార్క్ జ‌ర్న‌లిజానికి ప‌రాకాష్ట‌. ఆంధ్రాలో బీజేపీ జ‌గ‌న్ భాయి భాయి .. ఎన్డీఎలోకి జ‌గ‌న్ అని, తెలంగాణ ఎడిష‌న్ లో క‌మ‌లం గూటికి జ‌గ‌న్ అని ప్ర‌చురించ‌డం గ‌మ‌నార్హం. ఎంత‌యినా ఆంధ్రా మార్కు కుట్ర‌లు అంత తేలిగ్గా ఉండ‌వు.
jagan-1-132x300.jpgjagan1-176x300.jpg

Link to comment
Share on other sites

1 minute ago, Ios_pappu said:

These aj paper cooked pulihora from the republic TV news 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...