Jump to content

భార్య తనకంటే వేగంగా నడిచినందుకు విడాకులు!


Crazy_Robert

Recommended Posts

దుబాయికి చెందిన దంపతులిద్దరూ వాకింగ్ చేస్తుండగా భర్త కంటే వేగంగా భార్య నడిచింది. ఈ విషయంలో భార్యను పలుమార్లు భర్త హెచ్చరించాడు! తనతో పాటే నడవాలని చెప్పినప్పటికీ భార్య పట్టించుకోకపోవడంతో.. చివరకు ఆవిడకు భర్త విడాకులిచ్చేశాడు. ఇంకో ఘటన చూస్తే.. ఆశ్చర్యమేస్తుంది. విందుకు తలకాయ కూర వడ్డించలేదని మరో భర్త తన భార్యకు విడాకులిచ్చాడు. ఇది కూడా సౌదీలోనే. భర్త స్నేహితులకు తలకాయ కూర వడ్డించడం మరిచిపోవడంతోనే విడాకులిచ్చినట్లు బాధితురాలు పేర్కొంది. ఆయన స్నేహితులు ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంబడే.. తనపై కోపంతో ఊగిపోయారని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.

మరో ఘటన చూస్తే.. పడిపడి నవ్వాలనిపిస్తది. హనీమూన్ కు వెళ్లిన సమయంలో కాళ్ల గొలుసులు ధరించలేదని తన భార్యకు భర్త విడాకులిచ్చేశాడు. ఇది కూడా సౌదీలోనే చోటు చేసుకుంది.

Link to comment
Share on other sites

1 minute ago, ariel said:

if muslim women realized this betrayals and married other religion people ..apudu e saudi galla paristiti ento 

They don't.... They are tuned as slaves from childhood.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...