Jump to content

TDP - PPT - VISAKHA IT rangam lo new sakham 'TECH HUB' repe prarambham

ARYA

Recommended Posts

Image may contain: 2 people, people smiling, text

విశాఖలో రేపు 8 కొత్త ఐటీ సంస్థలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం నగరంలోని సత్యం కూడలిలో విస్తృతమైన మౌలిక సదుపాయాలతో నిర్మించిన ‘టెక్‌హబ్‌’ భవనం ముస్తాబయ్యింది. విశాఖ నుంచి ఇప్పటికే ఏటా రూ.1800 కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. సుమారు 100 వరకు సంస్థలు ఐటీ సేవలందిస్తున్నాయి. చాలామంది ఐటీ ఆధారిత సంస్థల్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ తగిన ప్రాంగణం అందుబాటులో లేక ముందుకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ చొరవ తీసుకున్నారు. ఐటీ సంస్థలకు కేటాయించడానికి వీలుగా టెక్‌మహీంద్ర సంస్థ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. 9 అంతస్తుల్లో 1.75 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు నేరుగా నిర్వహించుకోడానికి వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ భవనానికి ‘టెక్‌హబ్‌’ అని పేరు పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ ఏజెన్సీ (ఎపీటా) ఆధ్వర్యంలో ఇప్పటికే ఐదు అంతస్తుల్లో పూర్తి స్థాయిలో వసతులను అభివృద్ధి చేశారు. 2 నెలల్లో దశలవారీగా ఎనిమిది ఐటీ సంస్థలకు ప్రాంగణాన్ని కేటాయించారు. ఆయా సంస్థలు నేరుగా తమ కార్యకలాపాలను ప్రారంభించుకోడానికి వీలుగా ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఫలితంగా భవనం అధికారికంగా ప్రారంభించడానికి ముందే ఆయా సంస్థల్లో కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఇప్పటికే 800 మంది ఉద్యోగులు నియమితులయ్యారు. మిగిలిన నాలుగంతస్తుల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించి రెండు మూడు నెలల్లో ప్రముఖ ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వీటి వల్ల మరో 1200 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. టెక్‌హబ్‌ భవనంలో మొత్తం రెండు వేల మంది సౌకర్యంగా ఉద్యోగాలు చేసుకునేలా వసతి కల్పించారు.
డిజిపబ్‌ అపెక్స్‌ కొవాంటేజ్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెంచర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్ఫోమ్యాట్రిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐడీఏ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జివా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అవ్యా ఇన్వెన్‌ట్రాక్స్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అంజూర్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విస్మయ ప్రీమీడియా సర్వీసెస్‌ సంస్థలు మొదటి ఐదు అంతస్తుల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆయా సంస్థలను ఐటీ మంత్రి లోకేష్‌ గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BaabuBangaram

    5

  • TOM_BHAYYA

    4

  • mahesh1

    4

  • RaaoSaab

    4

Top Posters In This Topic

Lokesh dhi emundhi vai....Pilla foonk...

Maaata Tappani...Mrodda Lepa Leni YS gaadey...okkatantey Okka Company teleydhu...total Telugu states ki....

Central congress + state congress - 33 MP's + Surplus Budget...em peekindu....peru lo toka ...aa toka gallani mepatam ey saripoindhi...inka companies enduku...

Aa naayakavtham mundhu LokI Bob dhemundhi...

Link to comment
Share on other sites

15 minutes ago, KABALI said:

Not a Fan YSR , But  Hyderabad lo companies anni CBN time lone vachayee antaav.

Link to comment
Share on other sites

10 hours ago, TampaChinnodu said:

Not a Fan YSR , But  Hyderabad lo companies anni CBN time lone vachayee antaav.

Oka Chinna list eyyi Anna.....mee daggara untey...

Link to comment
Share on other sites

11 hours ago, KABALI said:

Lokesh dhi emundhi vai....Pilla foonk...

Maaata Tappani...Mrodda Lepa Leni YS gaadey...okkatantey Okka Company teleydhu...total Telugu states ki....

Central congress + state congress - 33 MP's + Surplus Budget...em peekindu....peru lo toka ...aa toka gallani mepatam ey saripoindhi...inka companies enduku...

Aa naayakavtham mundhu LokI Bob dhemundhi...

Jai teddappa

Link to comment
Share on other sites

5 minutes ago, BaabuBangaram said:

Amzur tech glassdoor reviews edho dabbulu ichhi raayinchinattu vundhi 

https://www.glassdoor.co.in/Reviews/Amzur-Technologies-Reviews-E268623.htm

https://www.glassdoor.co.in/Jobs/Amzur-Technologies-Jobs-E268623.htm

Link to comment
Share on other sites

4 minutes ago, ARYA said:

https://www.glassdoor.co.in/Jobs/Amzur-Technologies-Jobs-E268623.htm

chusa maro outsourcing company anthe.......

kindha paina upu loki babu pappu

Link to comment
Share on other sites

1 hour ago, BaabuBangaram said:

chusa maro outsourcing company anthe.......

kindha paina upu loki babu pappu

Pros

Excellent environment
Working Environment
Management
Corporate Culture
Lot of Freedom with Rules
HR People is perfect.

em cheptundu veedu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...