Jump to content

TDP - PPT - VISAKHA IT rangam lo new sakham 'TECH HUB' repe prarambham

ARYA

Recommended Posts

16 minutes ago, mahesh1 said:

Pros

Excellent environment
Working Environment
Management
Corporate Culture
Lot of Freedom with Rules
HR People is perfect.

em cheptundu veedu

office boys emo

Link to comment
Share on other sites

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BaabuBangaram

    5

  • TOM_BHAYYA

    4

  • mahesh1

    4

  • RaaoSaab

    4

Top Posters In This Topic

2 hours ago, BaabuBangaram said:

office boys emo

లోకానికి ఎదురీదుతున్న లోకేష్

ట్రంప్ పుణ్యామో
మరోటో
లోకమంతా
ఐటి వాళ్లను సాగనంపుతున్నారు
గొప్ప కంపెనీలు కూడా
గబ్బట్టిపోతామని
గుట్టు చప్పుడు కాకుండా
అప్పగింతలు చేస్తున్నాయి

దేశంలో ఐ టి దిగ్గజం
ఇన్‌ఫోసిస్ లో అయితే సిగపట్లకు దారితీసి
స్టాక్ మార్కెట్లో షేరు ధర పతనాన్ని కూడా చూసింది

మహేంద్రా పెద్ద క్షమాపణ కూడా చెప్పాడు
తమ ఉద్యోగిని అలా పంపించుండకూడదని

లోకమంతా ఇలాంటి వార్తలే

కాని లోకేష్ ఎదురీదుతున్నాడు
ఎక్కడి నుండి పట్టుకు వస్తున్నాడో

మంగళహిల్ల్స్ [మంగళగిరికి]కి
220 కోట్ల పెట్టుబడులు తెచ్చాడు
ఐ టి కంపెనీలు రప్పించాడు

ఈ రోజు విశాఖకు ఏకంగా
770 ఉద్యోగాలు ఇచ్చే
ఎనిమిది కంపెనీలు పట్టుకొచ్చాడు

Link to comment
Share on other sites

5 minutes ago, mahesh1 said:

jai lokesh babu

Link to comment
Share on other sites

28 minutes ago, JANASENA said:

ellipodam baa CBN undaga manakem chintha 

హమారే పాస్ బాబూ హై… !     HAMARA PAS BABU HEY...!

Link to comment
Share on other sites

4 hours ago, mahesh1 said:

లోకానికి ఎదురీదుతున్న లోకేష్

ట్రంప్ పుణ్యామో
మరోటో
లోకమంతా
ఐటి వాళ్లను సాగనంపుతున్నారు
గొప్ప కంపెనీలు కూడా
గబ్బట్టిపోతామని
గుట్టు చప్పుడు కాకుండా
అప్పగింతలు చేస్తున్నాయి

దేశంలో ఐ టి దిగ్గజం
ఇన్‌ఫోసిస్ లో అయితే సిగపట్లకు దారితీసి
స్టాక్ మార్కెట్లో షేరు ధర పతనాన్ని కూడా చూసింది

మహేంద్రా పెద్ద క్షమాపణ కూడా చెప్పాడు
తమ ఉద్యోగిని అలా పంపించుండకూడదని

లోకమంతా ఇలాంటి వార్తలే

కాని లోకేష్ ఎదురీదుతున్నాడు
ఎక్కడి నుండి పట్టుకు వస్తున్నాడో

మంగళహిల్ల్స్ [మంగళగిరికి]కి
220 కోట్ల పెట్టుబడులు తెచ్చాడు
ఐ టి కంపెనీలు రప్పించాడు

ఈ రోజు విశాఖకు ఏకంగా
770 ఉద్యోగాలు ఇచ్చే
ఎనిమిది కంపెనీలు పట్టుకొచ్చాడు

@NinduChandurudu okavaipu chukkalu okavaipu

all bokesh oka vaipu @LOKESH oka vaipu

Link to comment
Share on other sites

JIVA DIGITAL SERVICES PRIVATE LIMITED is a Private Company limited by Shares. It is registered with Registrar of Companies, Hyderabad on Apr 25, 2017.

Current Status of Jiva Digital Services Private Limited is Active.

It is a Non-govt company with an Authorized Capital of ₹ 10,00,000 (Ten Lakh Indian Rupees) and Paid Up Capital of ₹ 1,00,000 (One Lakh Indian Rupees).

Link to comment
Share on other sites

7 minutes ago, RaaoSaab said:

oka chinna kirana shop antha budget lo IT compnay endo myan..antha lokesh sir ke telvali

Jaffas ochhesaaru maa lokesh Babu meedha edavadaniki @ARYA

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

@ARYA bro eeroju inka good morning yellow army post veyale

Good Morning Yellow Army

ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఏవో అధికారిక విషయాలపై మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఎంతో ఏకాగ్రతతో ఆయన చెప్పేది వింటున్నారు. ఎన్టీఆర్ సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు నేలపై కూర్చునే ముఖ్యమంత్రి విధులు నిర్వహించేవారు. ఆయనతో పాటు మంత్రులూ, అధికారులూ అలాగే నేలపై కూర్చునేవారు. ఈ ఫోటో ఆనాటిదే.

అప్పట్లో అటు పార్టీలోనూ, ఇటు పాలనా వ్యవహారాల్లోనూ ఎన్టీఆర్ కు కుడిభుజమై మెలిగేవారు చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్ ఆలోచనా విధానాన్ని, పేదలపట్ల ఆయనకున్ననిబద్ధతని, అవినీతి రహిత పాలన అందించడానికి చేసే పోరాటాన్ని... అన్నింటినీ దగ్గరుండి పరిశీలించేవారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ లో చంద్రబాబును ఎక్కువగా ఆకర్షించింది క్రమశిక్షణ. చంద్రబాబును, ఆయన పాలనను మొదటి నుంచీ గమనిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. అలాగే తలపెట్టిన పనిని ఎట్టి పరిస్థితిలోనూ పూర్తిచేయాలన్న పట్టుదలలో కూడా ఎన్టీఆర్, చంద్రబాబులు ఎవరికివారే అనిపిస్తారు. ఇద్దరూ మామూలు మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే అయినా కష్టపడి ఉన్నత స్థానాలను చేరుకోడంలో సమాజానికి ఇద్దరూ ఆదర్శవంతులే.

Image may contain: 2 people, people sitting and table
 
Link to comment
Share on other sites

4 minutes ago, RaaoSaab said:

Cunning eyes 👀 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...