Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 8/23/17

ARYA

Recommended Posts

Image may contain: 2 people

Good Morning Yellow Army 

ఎన్టీఆర్ సమయపాలన, స్క్రిప్టులు ఎన్నుకునే విధానాల గురించి ఇమంది రామారావు అనే రచయిత 'ఎన్టీఆర్ ఓ అధ్యయన గ్రంధం' అన్న వ్యాసంలో ఇలా చెప్పుకొచ్చారు. 

'సమయపాలన ఎన్టీఆర్ ఆరో ప్రాణం. 'ఉదయం నాలుగున్నరకు కలుద్దాం బ్రదర్‌' అంటే ఆ సమయానికి ఆయన కుర్చీలో సిద్ధంగా వుంటారు. సంబంధిత సమాచారంతో కలుసుకోవలసిందే. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. పంక్చువాలిటీకి ప్రాణమిస్తాడు.
ఎన్టీఆర్ స్క్రిప్ట్‌ని ఫైనలైజ్‌ చేసే విధానం చిత్రంగా వుంటుంది. స్క్రిప్ట్‌ పూర్తయ్యాక యూనిట్‌ని పిలిచి కవిగారి చేత చదివి వినిపించేవారు. (సినీ రచయితలను ఎన్టీఆర్ కవిగారు అని పిలిచేవారు) వారి స్పందనను నిశితంగా పరిశీలించేవారు. ఒకరికి తెలియకుండా మరొకరి అభిప్రాయాలను కూడా సేకరించేవారు. ఆ స్క్రిప్ట్‌ తృప్తిగా అనిపిస్తే పక్కన పెట్టేవారు. మళ్ళా ఆరు మాసాల తర్వాత మరో షూటింగ్‌ అప్పుడు కూడా అదే స్పందన, అదే ఆనందం యూనిట్‌ బృందం వ్యక్తపరిస్తే అప్పుడు ఆ స్క్రిప్ట్‌ని చిన్నాయనకిచ్చి చదివి బైండు చెయ్యమనేవారు. చిన్నాయన అంటే త్రివిక్రమరావుగారు.'

Link to comment
Share on other sites

3 minutes ago, ARYA said:

  • *=:
Link to comment
Share on other sites

12 minutes ago, Pipucbn said:

@psyc0pk thatha vocchi GP ani yevvali 

kaka ipudu read only mode la vunadu....

'GP' ani anadam koncham kastamemo...adjust bro..!

ibbandiga vunte oka eenadu paper saduko kani...ipatikipudu edikelli vastadu cheppu...

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

kaka ipudu read only mode la vunadu....

'GP' ani anadam koncham kastamemo...adjust bro..!

ibbandiga vunte oka eenadu paper saduko kani...ipatikipudu edikelli vastadu cheppu...

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...