Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 8/24/17


ARYA

Recommended Posts

Image may contain: 2 people, people sitting and table

 

Good Morning Yellow Army 

ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఏవో అధికారిక విషయాలపై మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఎంతో ఏకాగ్రతతో ఆయన చెప్పేది వింటున్నారు. ఎన్టీఆర్ సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు నేలపై కూర్చునే ముఖ్యమంత్రి విధులు నిర్వహించేవారు. ఆయనతో పాటు మంత్రులూ, అధికారులూ అలాగే నేలపై కూర్చునేవారు. ఈ ఫోటో ఆనాటిదే. 

అప్పట్లో అటు పార్టీలోనూ, ఇటు పాలనా వ్యవహారాల్లోనూ ఎన్టీఆర్ కు కుడిభుజమై మెలిగేవారు చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్ ఆలోచనా విధానాన్ని, పేదలపట్ల ఆయనకున్ననిబద్ధతని, అవినీతి రహిత పాలన అందించడానికి చేసే పోరాటాన్ని... అన్నింటినీ దగ్గరుండి పరిశీలించేవారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ లో చంద్రబాబును ఎక్కువగా ఆకర్షించింది క్రమశిక్షణ. చంద్రబాబును, ఆయన పాలనను మొదటి నుంచీ గమనిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. అలాగే తలపెట్టిన పనిని ఎట్టి పరిస్థితిలోనూ పూర్తిచేయాలన్న పట్టుదలలో కూడా ఎన్టీఆర్, చంద్రబాబులు ఎవరికివారే అనిపిస్తారు. ఇద్దరూ మామూలు మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే అయినా కష్టపడి ఉన్నత స్థానాలను చేరుకోడంలో సమాజానికి ఇద్దరూ ఆదర్శవంతులే.
 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...