Jump to content

Arjun Reddy Live updates...


JambaKrantu

Recommended Posts

  • లీడ్ పెయిర్ మధ్య కొన్ని బాధాకరమైన సంభాషణలు జరిగాయి.. మంచి టైమింగ్ లో ఇంటర్వెల్ పడింది

    Date & Time : 10:16 PM August 24, 2017
  • హీరో మరియు హీరోయిన్ ఫ్యామిలీకి మధ్య కొన్ని ఆసక్తికరమైన క్రేజీ సంభాషణ జరుగుతోంది..

    Date & Time : 10:08 PM August 24, 2017
  • లీడ్ పెయిర్ మధ్య కొన్ని లవ్ సీన్స్ వస్తున్నాయి..

    Date & Time : 10:05 PM August 24, 2017
  • హీరోయిన్ తండ్రి వారి ప్రేమను తిరస్కరించాడు... కొన్ని ఫ్యామిలీ సీన్స్ తో కథ నడుస్తోంది..

    Date & Time : 10:00 PM August 24, 2017
  • ఈ చిత్రం హిల్ స్టేషన్ కు మారింది ... అర్జున్ అతని పీజీని కొనసాగించటానికి వెళతాడు ... కొన్ని ఎమోషనల్ లవ్ సీన్స్ వస్తున్నాయి

    Date & Time : 09:54 PM August 24, 2017
  • ప్రస్తుత చిత్రంలోని మరో పాట "మధురమే" వస్తోంది

    Date & Time : 09:48 PM August 24, 2017
  • హీరో హీరోయిన్స్ డీప్ లిప్ లాక్ సీన్ అదిరిపోయింది.. ప్రస్తుతం వారి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి..

    Date & Time : 09:44 PM August 24, 2017
  • చిత్రం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి మళ్లింది.. ప్రస్తుతం కాలేజ్ హాస్టల్ కి సంబందించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి.

    Date & Time : 09:40 PM August 24, 2017
  • ప్రస్తుతం విజయ్ మరియు అతని ఇంటి పని మనిషి మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..

    Date & Time : 09:38 PM August 24, 2017
  • విజయ్ తన నటనతో చాలా ఆకట్టుకుంటున్నాడు.. సినిమా కథ మళ్ళీ ప్రస్తుత రోజుల్లోకి మారింది..

    Date & Time : 09:32 PM August 24, 2017
  • ట్రైలర్ లో అందరిని ఆకట్టుకున్న మోస్ట్ పాపులర్ 'ఏం మాట్లాడుతున్నావ్ రా...' సిన్ వస్తోంది.. థియేటర్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరింది.

    Date & Time : 09:26 PM August 24, 2017
  • మొదటి చూపులో అర్జున్ హీరోయిన్ కి పడిపోతాడు. ఇప్పుడు చిత్రంలోని మొదటి పాట నిజమా నిజమా అనే సాంగ్ వస్తోంది.

    Date & Time : 09:20 PM August 24, 2017
  • ప్రస్తుతం హీరో మరియు హీరోయిన్ తండ్రి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది..

    Date & Time : 09:15 PM August 24, 2017
  • ఇప్పుడే హీరోయిన్ షాలిని కాలేజ్ లో ఫ్రెషర్ గా సింపుల్ ఎంట్రీ ఇచ్చింది.

    Date & Time : 09:10 PM August 24, 2017
  • అర్జున్ రెడ్డి ఒక టలెంటెడ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. అలాగే అతి కోపం ఉన్న లక్షణాలతో ఉన్నాడు.. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ మరియు అర్జున్ రెడ్డి మధ్య కొన్ని ఆసక్తికరమైన సంభాషణలు కొనసాగుతున్నాయి..

    Date & Time : 09:08 PM August 24, 2017
  • మరో నటుడు వి.పి.ఎస్. కళ్యాణ్ కూడా అర్జున్ స్నేహితుడిగా సన్నివేశంలోకి వచ్చాడు ... చిన్న ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాలు తెరపై అలరిస్తున్నాయి..

    Date & Time : 09:03 PM August 24, 2017
  • ప్రస్తుతం కథ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది. అర్జున్ రెడ్డి అసలు కథ ఇప్పుడే మొదలైంది..

    Date & Time : 09:00 PM August 24, 2017
  • విజయ్ మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబందించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు.. ప్రస్తుతం హాస్పిటల్ లో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..

    Date & Time : 08:58 PM August 24, 2017
  • అప్ కమింగ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ హీరో ప్రాణ స్నేహితుడిగా పరిచయం చేయబడ్డాడు..

    Date & Time : 08:55 PM August 24, 2017
  • ఇప్పుడే హీరో విజయ్ దేవరకొండ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు ... కొన్ని అడల్ట్ సీన్స్ వస్తున్నాయి..

    Date & Time : 08:53 PM August 24, 2017
  • ఓల్డ్ లేడీ ఇంట్రెస్టింగ్ వాయిస్ ఓవర్ తో సినిమా కథ మొదలైంది..

    Date & Time : 08:50 PM August 24, 2017
  • హాయ్.. 187నిమిషాల నిడివిగల అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది

    Date & Time : 08:45 PM August 24, 2017
  • యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ అర్జున్ రెడ్డి ప్రీమియర్ షో మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవ్వబోతోంది. హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ మీ కోసం అందిస్తోంది 123తెలుగు.కామ్

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...