Jump to content

అమ్రపాలి ఒళ్లో వినాయకుడు; వైరల్


TampaChinnodu

Recommended Posts

వరంగల్‌: యువ ఐఏఎస్‌ అధికారిణి అమ్రపాలి కాటా మరోసారి వార్తల్లో నిలిచారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమె పనితీరుకు ముగ్ధులైన కొందరు యువకులు.. ఏకంగా ప్రతిమను తయారుచేసిన వార్త వైరల్‌ అయింది.

నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటలోని బాపూజీనగర్‌లో ఏర్పాటుచేసిన మండపంలో కలెక్టర్‌ అమ్రపాలి ఒళ్లో వినాయకుడు కూర్చున్న ప్రతిమను ఉంచారు. శుక్రవారం విగ్రహానికి పూజలు చేశారు.

మండపంలో ఉన్న ఆమ్రపాలి విగ్రహం ఫోటోలను ‘హమారా వరంగల్’ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలకొద్దీ లైక్‌లు, వందలకొద్దీ షేర్లు వచ్చాయి. ట్రైసిటీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మండపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకమండపంలో ఒక కలెక్టర్‌ ప్రతిమకు చోటు కల్పించడం తెలుగురాష్ట్రాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

71503668492_Unknown.jpg

Link to comment
Share on other sites

Just now, Batman_fan said:

job chese valani job cheyanivachu kada....ila extra lu chesi eyes nethi kekela chestaru

taravata job cheyaledu ani edustaru

thats how ppl are . you follow the flow or plough your own glow

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...