Jump to content

If not vijay arjun reddy evaru chesi

samaja_varagamana

Recommended Posts

  • Replies 70
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Babu_Moshai

    9

  • mettastar

    7

  • chittimallu2

    6

  • samaja_varagamana

    6

Popular Days

Top Posters In This Topic

‘‘అర్జున్‌రెడ్డి’గా బన్ని సరిపోయేవారు’ 
25brkAlluarju105aa.jpg

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. షాలిని పాండే కథానాయిక. సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నేటి తరానికి సరిపోయే ‘దేవదాసు’గా ఉందంటూ మంచి టాక్‌ అందుకుంది. కాగా, ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్‌ మాట్లాడారు. ఒకవేళ ఓ స్టార్‌ హీరోను ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు అనుకుంటే ఎవర్ని తీసుకుంటారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..

‘అల్లు అర్జున్‌ అయితే ఈ పాత్రను అద్భుతంగా చేసేవారు. కాకపోతే వేరే స్టార్‌, వేరే నిర్మాతతో అయితే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. నిర్మాత నా సోదరుడు. వేరే వ్యక్తి నిర్మాత అయి ఉంటే.. బడ్జెట్‌ పరంగా సర్దుకున్నా, ఎగ్జిక్యూటింగ్‌ పరంగా నేను అనుకున్నది చేయగలిగినా, ఓ తెలుగు సినిమాను తీస్తున్నాను అనే భావన ఉండేది’.

‘ఉదాహరణకు సెన్సార్‌తో ఎటువంటి ఇబ్బంది రాలేదు. అలాగని ఇందులో నగ్న సన్నివేశాలు ఏమీ లేవు. నా సోదరుడు మొత్తం కథను అర్థం చేసుకుని నిర్మించారు. వేరే వ్యక్తి నిర్మాత అయి ఉంటే.. ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ను అలా పెడితే ఒప్పుకొనేవారు కాదు. ట్రైలర్‌ను 3.15 నిమిషాలు పెడితే.. ‘ఎవరూ అలా పెట్టరు. తీసేయ్‌’ అని చెప్పి ఉంటారు. పోస్టర్ల విషయంలోనూ అలానే జరిగి ఉండేది. టైటిల్‌ తెలుగులో ఉండాలి, ఆంగ్లంలో వద్దు అని చెప్పేవారు. ఇలా ప్రతి విషయంలోనూ అడ్డంకి ఉండేది. నేను వేరే వారిని నిర్మాతగా వద్దు అనుకోవడానికి ఇది కూడా ఓ కారణం. ఈ సినిమా కథ ఇద్దరు నిర్మాతలకి నచ్చింది’ అని చెప్పారు.

‘ఆరేళ్ల క్రితం బన్నికి ఓ కథ చెప్పా. కానీ అది పట్టాలెక్కలేదు. ‘అర్జున్‌ రెడ్డి’ కథ చెప్పడానికి ప్రయత్నించా. కానీ కుదరలేదు. ఇవాళ ఆయనకి ప్రేక్షకుల్లో చాలా క్రేజ్‌ ఉంది. ఆరేళ్ల క్రితం నేను కలిసినప్పటికీ.. ఇప్పటికీ నటుడిగా చాలా ఎత్తు ఎదిగారు’ అని సందీప్‌ అన్నారు. ఏదేమైనప్పటికీ ‘అర్జున్‌ రెడ్డి’ తెరకెక్కిన తీరుపై తాను చాలా ఆనందంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, samaja_varagamana said:

Undalsindi

Ram

Allu arjun

Charan 

Ntr

Naga chai

God pk

Or 

Balayya

None!  Any new face or relatively new face can only suit. lekapothey pans chalu movie ni cheda thengadaniki

Link to comment
Share on other sites

of the list u provided

only AA i think might be an option

kaani aadiki edupu assalu raadhu , aa ape gaadiki geddam ela untaaado idea ledhu 

none in that list can speak hyderabadi telugu slang not even zoonr

Link to comment
Share on other sites

Just now, JANASENA said:
‘‘అర్జున్‌రెడ్డి’గా బన్ని సరిపోయేవారు’ 
25brkAlluarju105aa.jpg

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. షాలిని పాండే కథానాయిక. సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నేటి తరానికి సరిపోయే ‘దేవదాసు’గా ఉందంటూ మంచి టాక్‌ అందుకుంది. కాగా, ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్‌ మాట్లాడారు. ఒకవేళ ఓ స్టార్‌ హీరోను ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు అనుకుంటే ఎవర్ని తీసుకుంటారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..

‘అల్లు అర్జున్‌ అయితే ఈ పాత్రను అద్భుతంగా చేసేవారు. కాకపోతే వేరే స్టార్‌, వేరే నిర్మాతతో అయితే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. నిర్మాత నా సోదరుడు. వేరే వ్యక్తి నిర్మాత అయి ఉంటే.. బడ్జెట్‌ పరంగా సర్దుకున్నా, ఎగ్జిక్యూటింగ్‌ పరంగా నేను అనుకున్నది చేయగలిగినా, ఓ తెలుగు సినిమాను తీస్తున్నాను అనే భావన ఉండేది’.

‘ఉదాహరణకు సెన్సార్‌తో ఎటువంటి ఇబ్బంది రాలేదు. అలాగని ఇందులో నగ్న సన్నివేశాలు ఏమీ లేవు. నా సోదరుడు మొత్తం కథను అర్థం చేసుకుని నిర్మించారు. వేరే వ్యక్తి నిర్మాత అయి ఉంటే.. ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ను అలా పెడితే ఒప్పుకొనేవారు కాదు. ట్రైలర్‌ను 3.15 నిమిషాలు పెడితే.. ‘ఎవరూ అలా పెట్టరు. తీసేయ్‌’ అని చెప్పి ఉంటారు. పోస్టర్ల విషయంలోనూ అలానే జరిగి ఉండేది. టైటిల్‌ తెలుగులో ఉండాలి, ఆంగ్లంలో వద్దు అని చెప్పేవారు. ఇలా ప్రతి విషయంలోనూ అడ్డంకి ఉండేది. నేను వేరే వారిని నిర్మాతగా వద్దు అనుకోవడానికి ఇది కూడా ఓ కారణం. ఈ సినిమా కథ ఇద్దరు నిర్మాతలకి నచ్చింది’ అని చెప్పారు.

‘ఆరేళ్ల క్రితం బన్నికి ఓ కథ చెప్పా. కానీ అది పట్టాలెక్కలేదు. ‘అర్జున్‌ రెడ్డి’ కథ చెప్పడానికి ప్రయత్నించా. కానీ కుదరలేదు. ఇవాళ ఆయనకి ప్రేక్షకుల్లో చాలా క్రేజ్‌ ఉంది. ఆరేళ్ల క్రితం నేను కలిసినప్పటికీ.. ఇప్పటికీ నటుడిగా చాలా ఎత్తు ఎదిగారు’ అని సందీప్‌ అన్నారు. ఏదేమైనప్పటికీ ‘అర్జున్‌ రెడ్డి’ తెరకెక్కిన తీరుపై తాను చాలా ఆనందంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

this is a good possibility when compared to others...  but again fans will spoil the show. plus point is they can release in malayalam also considering his fan base

Link to comment
Share on other sites

Just now, vendetta said:

Never

vijay Ki oscar ivochu e Arjun reddy character lo jeevinchinanduku

nandhi kadhu kadha pandhi ni kooda ivvaru akka.. aascar anta! deenikanna Kamal chesina characters inka thop unnayi! aayanakey dakkaledhu! @3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...