Jump to content

Democracy ni rape chesina tdp


Raithu_bidda_

Recommended Posts

బాబు కులస్థుల ABN,TV9,NTV,TV5,ETV లకు సూటి ప్రశ్న
మీకు నిజంగా కులాభిమానం లేకపోతె  మీ టీవీ చర్చల్లో ఈ ప్రశ్నలు  టీడీపీ నాయకులను అడుగుతారా ?
AP లో TDP అధికారం లో ఉండి మరియు  కేంద్రం లో BJP ఉండి కూడా తెలంగాణ లో ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ+బీజేపీ కి కూటమి గత 2  సం లలో జరిగిన  మెదక్ పార్లమెంట్, వరంగల్  పార్లమెంట్ , నారాయణఖేడ్  అసెంబ్లీ , పాడేరు అసెంబ్లీ కి జరిగిన ఉప ఎన్నికల్లో  డిపాజిట్లు (డిపాజిట్ అంటే పోలైన  ఓట్ల లో 6  వ వంతు అంటే 16 % ఓట్లు) కూడా ఎందుకు రాలేదు ?

150  డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఒక డివిజన్  మరియు 50  డివిజన్ఖ లు ఉన్న ఖమ్మం  కార్పొరేషన్ ఎన్నికల్లో  టీడీపీ కి ఒక వార్డు మాత్రమే ఎందుకు గెలిచింది? 

2009 -14  మధ్య జరిగిన కడప పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటు, మరియు 40  అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఉప  ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ ఎందుకు ఓడింది ? సగం స్థానాల్లో టీడీపీ కి డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు?

2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కి వచ్చిన ఓట్లు 44 % , నంద్యాల లో 200  కోట్లు ఖర్చు  పెట్టి ఎంత అధికార దుర్వినియోగం చేసినా కూడా  టీడీపీ మరియు BJP కూటమి మీద 40 % ఓట్లు తెచ్చుకున్న వైసీపీ ఏ విధంగా తక్కువ? 

నంద్యాల ఉప  ఎన్నిక దృష్టిలో పెట్టుకొని 17  వేల ఇల్లు (ఒక్కో ఇంటిలో 4  ఓట్ల చొప్పున 70  వేల ఓట్లు), 10  వేల పెన్షన్ లు  (ముసలి దంపతులు ఓటు వేసినా 20  వేల ఓట్లు  ) మరియు శెట్టి గారి బజార్ లు రోడ్ల వెడల్పులో భాగనగా కొట్టేసి రేపు మేము ఇవన్నీ బాగు చేయాలంటే   మాకు ఓటు వేయాలి అని ఒక 20  వేల ఓట్లు , మొత్తంగా లక్షా 10  వేల ఓట్లు ప్రభుత్వ సొమ్ముతో కొంటె టీడీపీ గెలిచింది అని మరువ కూడదు

ఇవి కాక  CM బాబు స్వయంగా నాకు ఓటు వేయకుంటే నేనేందుకు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఓపెన్ గా బెదిరించింది  కూడా మరువకూడదు ? 

నేడు  ఢిల్లీ ఉప ఎన్నికలో అధికార AAP గెల్సితే గోవాలో అధికార BJP గెలిచింది ,  AP లో అధికార TDP గెలిచింది,
దేశ వ్యాప్తంగా  ఉప ఎన్నికల్లో 85 % అధికార  పార్టీలే గెలుస్తాయి కదా

Link to comment
Share on other sites

7 minutes ago, Ford_Abbai said:

Asalu ysrcp poti kooda enduku cheyaledhu.. 

Daniknna telngana lo praja Shanti party Chala better Ani Tom bhayya speaking

Psp ycp ki contest chesthe maa chraisthava sodharulantha maa dhaiva dhootha brother Paul ke gudhutham

appudu kuda deposit radhu maa anna ki

Link to comment
Share on other sites

mari social media la punch lu satire lu .. After Aug27th 28th morning musiz start antivi gada ra...?  nee avva 13 days akkade vundi- minimum 20 websites+FB pages morning nundi midnight varaku satire lu, morphing lu chesina gelavaledu ante..@3$%

Typical andithey juttu andakapothey kallu... @3$%

Link to comment
Share on other sites

Arey oo Democracy lo vunnam kabatte aa adivi dunna gadu tirugutunnadu.. inko la vunte anni case lu vunte bokkalo esi nuvvu seppina rape mee annaki tihar la ayithunde

Link to comment
Share on other sites

4 minutes ago, TheBrahmabull said:

mari social media la punch lu satire lu .. After Aug27th 28th morning musiz start antivi gada ra...?  nee avva 13 days akkade vundi- minimum 20 websites+FB pages morning nundi midnight varaku satire lu, morphing lu chesina gelavaledu ante..@3$%

Typical andithey juttu andakapothey kallu... @3$%

adhikara dhurviniyogam + dabbu + false promises etc etc valla nyayam dharmam unna party votami palayindi ani jalaganna confirmed.

Link to comment
Share on other sites

19 minutes ago, Raithu_bidda_ said:

బాబు కులస్థుల ABN,TV9,NTV,TV5,ETV లకు సూటి ప్రశ్న
మీకు నిజంగా కులాభిమానం లేకపోతె  మీ టీవీ చర్చల్లో ఈ ప్రశ్నలు  టీడీపీ నాయకులను అడుగుతారా ?
AP లో TDP అధికారం లో ఉండి మరియు  కేంద్రం లో BJP ఉండి కూడా తెలంగాణ లో ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ+బీజేపీ కి కూటమి గత 2  సం లలో జరిగిన  మెదక్ పార్లమెంట్, వరంగల్  పార్లమెంట్ , నారాయణఖేడ్  అసెంబ్లీ , పాడేరు అసెంబ్లీ కి జరిగిన ఉప ఎన్నికల్లో  డిపాజిట్లు (డిపాజిట్ అంటే పోలైన  ఓట్ల లో 6  వ వంతు అంటే 16 % ఓట్లు) కూడా ఎందుకు రాలేదు ?

150  డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఒక డివిజన్  మరియు 50  డివిజన్ఖ లు ఉన్న ఖమ్మం  కార్పొరేషన్ ఎన్నికల్లో  టీడీపీ కి ఒక వార్డు మాత్రమే ఎందుకు గెలిచింది? 

2009 -14  మధ్య జరిగిన కడప పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటు, మరియు 40  అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఉప  ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ ఎందుకు ఓడింది ? సగం స్థానాల్లో టీడీపీ కి డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు?

2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కి వచ్చిన ఓట్లు 44 % , నంద్యాల లో 200  కోట్లు ఖర్చు  పెట్టి ఎంత అధికార దుర్వినియోగం చేసినా కూడా  టీడీపీ మరియు BJP కూటమి మీద 40 % ఓట్లు తెచ్చుకున్న వైసీపీ ఏ విధంగా తక్కువ? 

నంద్యాల ఉప  ఎన్నిక దృష్టిలో పెట్టుకొని 17  వేల ఇల్లు (ఒక్కో ఇంటిలో 4  ఓట్ల చొప్పున 70  వేల ఓట్లు), 10  వేల పెన్షన్ లు  (ముసలి దంపతులు ఓటు వేసినా 20  వేల ఓట్లు  ) మరియు శెట్టి గారి బజార్ లు రోడ్ల వెడల్పులో భాగనగా కొట్టేసి రేపు మేము ఇవన్నీ బాగు చేయాలంటే   మాకు ఓటు వేయాలి అని ఒక 20  వేల ఓట్లు , మొత్తంగా లక్షా 10  వేల ఓట్లు ప్రభుత్వ సొమ్ముతో కొంటె టీడీపీ గెలిచింది అని మరువ కూడదు

ఇవి కాక  CM బాబు స్వయంగా నాకు ఓటు వేయకుంటే నేనేందుకు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఓపెన్ గా బెదిరించింది  కూడా మరువకూడదు ? 

నేడు  ఢిల్లీ ఉప ఎన్నికలో అధికార AAP గెల్సితే గోవాలో అధికార BJP గెలిచింది ,  AP లో అధికార TDP గెలిచింది,
దేశ వ్యాప్తంగా  ఉప ఎన్నికల్లో 85 % అధికార  పార్టీలే గెలుస్తాయి కదా

Bhayya no one is fair... elections are all about who cheats successfully...

GOT Jon Snow words from yesterday:

"When enough ppl make false promises words stop meaning anything and then there are no more answers only better and better lies"

Link to comment
Share on other sites

6 minutes ago, TheBrahmabull said:

mari social media la punch lu satire lu .. After Aug27th 28th morning musiz start antivi gada ra...?  nee avva 13 days akkade vundi- minimum 20 websites+FB pages morning nundi midnight varaku satire lu, morphing lu chesina gelavaledu ante..@3$%

Typical andithey juttu andakapothey kallu... @3$%

Vucha tagatam aipoinda inko round vestava from tana brothers di

Link to comment
Share on other sites

1 minute ago, johnubhai_01 said:

adhikara dhurviniyogam + dabbu + false promises etc etc valla nyayam dharmam unna party votami palayindi ani jalaganna confirmed.

jalaganna cheppinattu dharmanike voted nooo PwDNM9U.gif

Link to comment
Share on other sites

1 minute ago, Raithu_bidda_ said:

Vucha tagatam aipoinda inko round vestava from tana brothers di

aaaa inka ? @3$% ayina endi raa ninna edo antunnav ? Nandyal lo earth quake ravalna ?  @3$%

Continue .. inka manchi peru vosthadi neeku nee annaki..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...