Jump to content

కోడలిని కొట్టేందుకు అమెరికాకు అత్తామామలు


Crazy_Robert

Recommended Posts

భార్యను ఇంట్లోనే బంధించి హింసించాడో భర్త. మరో దారుణమేంటంటే.. భార్యను కొట్టేందుకు సాయంగా ఉంటారని అతడి తల్లిదండ్రులను భారత్‌ నుంచి అమెరికా పిలిపించుకున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత్‌కు చెందిన దేవ్‌వీర్‌ కల్సీ తన భార్య సిల్కీ గేండ్‌తో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె కూడా ఉంది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య తనతో విధేయంగా ప్రవర్తించడం లేదని ఆగ్రహించిన దేవ్‌వీర్‌ ఆమెను అతి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా భార్యను కొట్టేందుకు సాయం చేస్తారని అతడి తల్లిదండ్రులను అమెరికాకు రప్పించాడు.

భర్త, అత్తామామలు కలిసి సిల్కీని తీవ్రంగా హింసించారు. ముఖం, శరీరంపై గాయపర్చారు. ఈ సందర్భంలో సిల్కీ చేతిలో ఉన్న తన కుమార్తెకు కూడా స్వల్పగాయమైంది. సిల్కీ మామ అయితే ఆమెను కత్తితో చంపుతానని బెదిరించాడు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించారు. మెట్టింటి హింసను భరించలేని సిల్కీ భారత్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు అమెరికాలోని అధికారులకు సమాచారమిచ్చారు.

బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న స్థానిక 911 అధికారులు సిల్కీ ఇంటికెళ్లారు. అయితే సిల్కీ భర్త గానీ.. ఆమె అత్తామామలు గానీ తలుపులు తీయలేదు. దీంతో బాధితురాలు సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అధికారులు బలవంతంగా లోపలికెళ్లి చూడగా.. సిల్కీ తీవ్ర గాయాలతో కన్పించింది. స్పందించిన అధికారులు సిల్కీ భర్త, ఆమె అత్తామామలను అరెస్టు చేశారు.భార్యను ఇంట్లోనే బంధించి హింసించాడో భర్త. మరో దారుణమేంటంటే.. భార్యను కొట్టేందుకు సాయంగా ఉంటారని అతడి తల్లిదండ్రులను భారత్‌ నుంచి అమెరికా పిలిపించుకున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత్‌కు చెందిన దేవ్‌వీర్‌ కల్సీ తన భార్య సిల్కీ గేండ్‌తో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె కూడా ఉంది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య తనతో విధేయంగా ప్రవర్తించడం లేదని ఆగ్రహించిన దేవ్‌వీర్‌ ఆమెను అతి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా భార్యను కొట్టేందుకు సాయం చేస్తారని అతడి తల్లిదండ్రులను అమెరికాకు రప్పించాడు.

భర్త, అత్తామామలు కలిసి సిల్కీని తీవ్రంగా హింసించారు. ముఖం, శరీరంపై గాయపర్చారు. ఈ సందర్భంలో సిల్కీ చేతిలో ఉన్న తన కుమార్తెకు కూడా స్వల్పగాయమైంది. సిల్కీ మామ అయితే ఆమెను కత్తితో చంపుతానని బెదిరించాడు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించారు. మెట్టింటి హింసను భరించలేని సిల్కీ భారత్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు అమెరికాలోని అధికారులకు సమాచారమిచ్చారు.

బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న స్థానిక 911 అధికారులు సిల్కీ ఇంటికెళ్లారు. అయితే సిల్కీ భర్త గానీ.. ఆమె అత్తామామలు గానీ తలుపులు తీయలేదు. దీంతో బాధితురాలు సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అధికారులు బలవంతంగా లోపలికెళ్లి చూడగా.. సిల్కీ తీవ్ర గాయాలతో కన్పించింది. స్పందించిన అధికారులు సిల్కీ భర్త, ఆమె అత్తామామలను అరెస్టు చేశారు.

Link to comment
Share on other sites

5 minutes ago, Ara_Tenkai said:

ya eenadu lo chusa morning... ippudu vallaki untadi jail lo... peanut size brain kuda undada janalaki... ammayi cops ki call chesthe paristhithi endi ani...

cheyyadanukunnadu.. chesindi..

Link to comment
Share on other sites

Just now, Ara_Tenkai said:

Oka stage dataka ika champestaru emo ani bhayam vestadi kada...

emo endi cases unnayi kada

ala chese badulu divorce ivvachu kada evari life vallu bathukutharu

Link to comment
Share on other sites

1 minute ago, kiraak_poradu said:

emo endi cases unnayi kada

ala chese badulu divorce ivvachu kada evari life vallu bathukutharu

ooko saami nuvvu okadivi... vadiki ame call chesthe jail ki veltham ane minimal point teledu.. ika intha alochana edidi...

Link to comment
Share on other sites

Just now, Ara_Tenkai said:

ooko saami nuvvu okadivi... vadiki ame call chesthe jail ki veltham ane minimal point teledu.. ika intha alochana edidi...

vantinti kundelu la padi untadi 

USA lo evariki cheppukuntadi anukunnademo mari biscuit gadu 

 

Link to comment
Share on other sites

Just now, kiraak_poradu said:

vantinti kundelu la padi untadi 

USA lo evariki cheppukuntadi anukunnademo mari biscuit gadu 

 

ade kada... erojullo evaru unnaru antha dumb ...vadi pichi kakapothe... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...