Jump to content

కేటీఆర్కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు


TampaChinnodu

Recommended Posts

ప్రకటించిన స్కోచ్‌ సంస్థ
     ఈ నెల 9న ఢిల్లీలో పురస్కార ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ మంత్రి కె.తారక రామారావుకు స్కోచ్‌ సంస్థ ‘ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9న ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్‌ సమ్మిట్‌లో అవార్డును అందజేయనున్నట్టు పేర్కొంది.

సరికొత్త భారత్‌ కోసం కేటీఆర్‌ తెలంగాణను నిర్మిస్తున్నారని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ కొనియాడారు. స్కోచ్‌ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ వార్షిక స్మార్ట్‌ గవర్నెన్స్‌ మ్యాప్‌ను ప్రకటిస్తోంది. గత ఏడాది తెలంగాణను అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ప్రకటించింది.

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

IT jobs anni AP lo create avuthunte , award KTR ki enduku icharu man. 

Chinna babu ki anyayam jarigindi. 

Deenni thakshaname teevranga khandisthunna

Link to comment
Share on other sites

7 minutes ago, tables said:

Asalu IT ee lekpothe veediki aa award vacheda? so IT daatha cbn ki credit koncham ivvaka tappadu.

Intha chinna award credit enduku le man CBN ki. Already Sathya Nadella ni CBN ee inspire sesadu ani decide sesesaru kada. adi saalu.

Link to comment
Share on other sites

2 minutes ago, guduraju said:

Assala award enduku icharo kuda chepthe baguntundhi

సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది

TDP PPT's soodatle anukunta vallu. soosthey pakka chinna babu ke vachedi award.

Link to comment
Share on other sites

5 minutes ago, mahesh1 said:

Awards gurinchi pattinchukune time ledu lokesh ki..he is busy with investments and development..

IT company la mundhu security officers kuda software job ichhinattu raayinchukuntunnaru anta

Link to comment
Share on other sites

Just now, BaabuBangaram said:

IT company la mundhu security officers kuda software job ichhinattu raayinchukuntunnaru anta

vizag is fintech valley no

Link to comment
Share on other sites

7 hours ago, TampaChinnodu said:

IT jobs anni AP lo create avuthunte , award KTR ki enduku icharu man. 

Chinna babu ki anyayam jarigindi. 

Lokesam ki anta scene ledu le, ayyi anni PPT's varuke. 

Jai ITM KTR anna 

Intaki, Karim nagar London eeapudu ayithadi, amaravathi Singapoor avvataniki munde ayithadi kada ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...