Jump to content

విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి భర్తను హతమార్చిన భార్య


Sambadu

Recommended Posts

విషపూరిత ఇంజెక్షన్‌ ఇచ్చి భర్తను హతమార్చిన భార్య

దేవరపల్లి: వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా భర్తనే హతమార్చిందో ప్రబుద్ధురాలు. అదీ విషపూరిత ఇంజెక్షన్‌ ఇచ్చి మరీ చంపేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గతనెల 29న దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరంగా (25) తేలింది. ఆయనకు ఈ ఏడాది మే నెలలో జయలక్ష్మితో వివాహమైంది. ఆమె ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. గత నెల 29న గుడికి వెళదామంటూ భర్త భీమశంకరంను జయలక్ష్మి గౌరీపట్నంలోని నిర్మలగిరికి తీసుకొచ్చింది. వీరిని వీరేష్‌ అనుసరించారు. గుడిచుట్టూ ప్రదర్శనల అనంతరం తనకు నీరసంగా ఉందని భీమశంకరం చెప్పడంతో ఓ హైపవర్‌ డ్రగ్‌ను ఇంజెక్షన్‌ ద్వారా అతని శరీరంలోకి ఎక్కించింది. కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు. జయలక్ష్మిని, ఆమెకు సహకరించిన వీరేష్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

Link to comment
Share on other sites

1 minute ago, Kool_SRG said:

_%~

Naalugu nelalu kuda avvala pelli ayyi... Attanni chesukoka poyina bagunnu ga atani pranam migiledi..

 

ade ardam kaadu, lav da ee lavdesh gadi kosam vere vadini sava 10ge anta dairyam vuunapudu, pelli vaddu ai vatiho povochuga  

Link to comment
Share on other sites

5 hours ago, Kontekurradu said:

ade ardam kaadu, lav da ee lavdesh gadi kosam vere vadini sava 10ge anta dairyam vuunapudu, pelli vaddu ai vatiho povochuga  

true.

champe dhairyam unnappudu, intlo cheppi oppinchukune dhairyam undada.. ento konni janmalu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...