Jump to content

శ్రీనివాస్ కూచిభొట్ల భార్యకు తాత్కాలిక వీసా!


Crazy_Robert

Recommended Posts

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ దేశంలో జాత్యాహంకార దాడులు పెరిగిపోయాయిన సంగతి తెలిసిందే. తమ ఉద్యోగాలను భారతీయులు ఎగరేసుకుపోతున్నారన్న అక్కసుతో కొందరు అమెరికన్లు భారతీయుల పట్ల జాత్యాహంకార వ్యాఖ్యలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ  నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్సాస్ రాష్ట్రంలో జరిగిన జాత్యాహంకార దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. తన భర్త మరణించిన నగరంలోనే ఆయన జ్ఞాపకాలతో జీవిస్తానని శ్రీనివాస్ భార్య సునయన నిర్ణయించుకుంది. కానీ నిబంధనల ప్రకారం సునయన వీసా గడువు ఈ నెలతో ముగిసింది. అయితే సునయనకు అమెరికా ప్రభుత్వం ఏడాదిపాటు తాత్కాలిక వీసాను మంజూరు చేసింది. ఓ రిపబ్లికన్ పార్టీ నేత సాయంతో ఆమెకు ఉద్యోగం కూడా లభించింది.

శ్రీనివాస్ హెచ్-1బీ వీసాపై అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. ఆయన భార్య సునయన  హెచ్-4వీసాతో (డిపెండెంట్ వీసా)  అమెరికా వచ్చి ఉద్యోగంలో కూడా చేరారు. అయితే శ్రీనివాస్ మరణించడం ఆమె డిపెండెంట్ వీసా గడువు కూడా ముగియడంతో సునయన అమెరికాలో ఉండేందుకు అధికారులు ఒప్పుకోలేదు. సునయన పరిస్థితిని అర్థం చేసుకున్న రిపబ్లికన్ పార్టీ చట్ట సభ్యుడు కెవిన్ యోడార్ ఆమెకు అండగా నిలిచారు. ఏడాదిపాటు సునయన తాత్కాలిక వీసా పొందేందుకు ఆమెకు సాయమందించారు. అంతేకాకుండా  ఆమెకు ఓర్లాండ్ పార్క్లోని మార్కెటింగ్ ఏజేన్సీలో ఓ ఉద్యోగంతోపాటు ఏడాది వీసా మంజూరు అయ్యేలా చేశారు.  భవిష్యత్తులో ఆమెకు శాశ్వత వీసా మంజూరు చేసేందుక సాయం చేస్తానని కెవిన్ హమీ ఇచ్చారు. ఫిబ్రవరి 22న తన భర్తను ఆయనతోపాటు తన నివాస హోదాను కోల్పోయిన సమయంలో సునయనకు చాలా మంది అండగా నిలిచారు. అటువంటి కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి సునయన ధన్యవాదాలు తెలిపారు. తనకు తాత్కాలిక వీసాతో పాటు ఉద్యోగం రావడానికి సహాయపడిన కెవిన్ కు కృతజ్ఞతలు తెలిపారు

No comments

Link to comment
Share on other sites

  • Replies 317
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tennisluvr

    131

  • siru

    56

  • chittimallu2

    21

  • Quickgun_murugan

    21

Just now, tennisluvr said:

Good job Kevin Yoder. 

Hope she gets a U visa which will give her an easier and faster way to get a Greencard. 

Yes. She needs direct citizen ship. please book thathkal ticket for Citizenship 

Link to comment
Share on other sites

Just now, siru said:

Atleast she didn't take the easy way like u.

Bootcamp BCT + AIT = 5 months adi easy aa. Morning 4:30 ki lepi 5 miles urikistharu, nuvvayithe aa camp lo ninnu denge dengudiki suicide kooda chesukuntaavu. @3$%@3$%

Amma ayya kaadi nundi thathalu kooda gurthukostharu

Link to comment
Share on other sites

2 minutes ago, siru said:

Atleast she didn't take the easy way like u.

Keep crying that I will get my citizenship though, while you have to resort to licking your manager's armpit just to keep up your visa. @3$%@3$%

Link to comment
Share on other sites

Just now, tennisluvr said:

Bootcamp BCT + AIT = 5 months adi easy aa. Morning 4:30 ki lepi 5 miles urikistharu, nuvvayithe aa camp lo ninnu denge dengudiki suicide kooda chesukuntaavu. @3$%@3$%

Amma ayya kaadi nundi thathalu kooda gurthukostharu

LoL.1q enni kstalu ra vedava card kosam

Link to comment
Share on other sites

Just now, siru said:

Bp LoL.1q  tablet vesko ra 

asalke u put ur life at risk for protecting us 

Tablet deniki ra picha fooka. Adi nee lanti visa slave gadiki kaavali. 

Don't distract yourself from licking his armpit well, else he will cancel your visa and throw your stinky ass out of the US. 

LOL visa slave. CITI_c$y

Link to comment
Share on other sites

1 minute ago, tennisluvr said:

Keep crying that I will get my citizenship though, while you have to resort to licking your manager's armpit just to keep up your visa. @3$%@3$%

LoL.1q no wonder dumbass like u joined army

gc kosam manager ni patukunedi endi ra.. 0 knowledge ga neeku

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...