Jump to content

Kanigiri rape attempt || Nannapaneni Rajakumari visits place of incident

kiladi bullodu

Recommended Posts

3 minutes ago, hello987 said:

SO prapamcham lo 95% chustharu nuvvu chudavu, so chusevaallu andaru items nuvvu item kadhu antaav anthena...neeku thappu anpisthe adi thappu aipodhu....

if you seriously want to watch porn. you can do it. nuvu porn chustav ani chepav kabatti nenu respond ayanu na opinion tho.

ne istam man. nenu enduku vaddu anta. chusevallu items anatla. nuvu topic divert chestunav

but neeku telikunda your brain will have serious impact. google it.

Link to comment
Share on other sites

  • Replies 62
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • CPOT

    18

  • nightcrawler

    9

  • kittaya

    7

  • vendetta

    6

Popular Days

20 minutes ago, vendetta said:

Vadoka mental channel 

em veyyalo veykudado telidu sadist vedava Leda trp kosam entaina digajare rascal

rape attempt jargindi antegani rape jargaledu ga

ilantivi college or aa local ga telchesi buddhi cheppaligani e racha endi aa nannapaneni Ki sigguledu 

nannapaneni involve kadam toh media Ki ekkesindi news first ameki oka slap iyyali

aa ammay ni popular chesi depress ayyi edaina cheskunelaga chestunnadu aa tv9 and e nannapaneni siggundali chetta trps kosam

కనిగిరి పట్టణానికి చెందిన కార్తీక్‌, బాధిత యువతి గత కొనాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువతి మరో యువకునితో చనువుగా వ్యవహరిస్తోంది. దీనిని ఆ యువతి ఫోనులోని సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్‌లు) ద్వారా నిర్థారించుకున్నాడు. తనకు ఆ యువతి అన్యాయం చేస్తోందని భావించిన కార్తీక్‌ దానిని భరించలేకపోయాడు. ఆమెపై కసి తీర్చుకోవాలని నిర్ణయించాడు. తన స్నేహితులైన సాయి, పవన్‌తో కలిసి కుట్రపన్నాడు. ఆ యువతిని వివస్త్రను చేసి, ఆమెపై అత్యాచారం చేసి దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఆ యువతిని అల్లరి పెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు ఆ యువతిని ఆమె స్నేహితురాలిని పార్టీ ఉందంటూ గత నెల 29న శివనగర్‌ కాలనీ సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లారు. కుట్రలో భాగంగా సాయి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడగా- అతడి స్నేహితులు కార్తీక్‌, పవన్‌ దానిని సెల్‌ ఫోన్‌తో చిత్రీకరించారు. బాధిత యువతి ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు బాధిత యువతి పెద్దపెద్దగా కేకలు వేస్తూ.. తన తోడు వచ్చిన స్నేహితురాలి సాయంతో అక్కడ నుంచి పరుగులు తీసింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనం వస్తున్న శబ్దం వినిపించడంతో ముగ్గురు యువకులు పారిపోయారు. ఈ ఘటనపై ఇరుకుటుంబాల పెద్దలు లోపాయికారిగా రాజీకుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే నాటి దుర్ఘటన వీడియోను సదరు యువకులు మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత యువతి సోమవారం రాత్రి పోలీసు స్టేషన్‌లో స్వయంగా ఫిర్యాదు చేసింది. బాధిత యువతి, నిందిత యువకులు అందరూ మేజర్లే.

Source : EEnadu

paper lo kuda intha clear ga vesaka prank cheyyadam, aata pattinchadam endhuku avthadhi..

political leaders eppudu oka incident nunchi edho okati chesi news lo undali ani chustharu..nannapaneni adhe chesindhi ..

ammai first time thuppalloki poyindhi ankovalaaa?

lekunte eppudu velthundhi...eesari abbai ki revenge theeskovali ankunnadu kabatti ala chesadu ankovalaa?

Love, Chex anevi chala pavithramayinavi.. timepass love, timepass chex ankunte itle untadhi 

Link to comment
Share on other sites

6 minutes ago, Crazy_Robert said:

nenu complete ga chadavaledu man, tarvata epdaina chaduvta le 

aa video kuda chudledu not intrested

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...