Jump to content

సౌర విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానం

TampaChinnodu

Recommended Posts

సౌర విద్యుత్తు ఉత్పత్తిలో 
దేశంలో తెలంగాణ అగ్రస్థానం 
గత నెల ఇదే ఆదుకుంది 
ఏడు నుంచి 9 వేల మెగావాట్లకు చేరిన దినసరి వినియోగం 
రోజుకు అదనంగా రూ.10 కోట్లతో కొంటున్న డిస్కంలు 
4hyd-main12a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: సౌర విద్యుదుత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. ఈ విద్యుదుత్పత్తి గణనీయంగా పెరగడంతో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తేరుకున్నాయి. ప్రస్తుతం రోజూ గరిష్ఠంగా 2,357 మెగావాట్ల మరో 4 నెలల్లో అదనంగా వెయ్యి మెగావాట్లు పెరిగి జనవరికల్లా 3400 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు.

సేద్యానికి నిరంతరాయ సరఫరాతో.. 
గతనెలలో రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం అత్యధికంగా 9 వేల మెగావాట్లకు చేరడంతో భారీగా ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’(ఐఈఈ)లో కొనాల్సి వస్తోంది. గత జులై చివరివారం నుంచి మెదక్‌, నల్గొండ, కరీంనగర్‌ పాత జిల్లాల పరిధిలో సేద్యానికి 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. 2016 సెప్టెంబరు 25న తెలంగాణలో అన్ని వర్గాల కనెక్షన్లకూ కలిపి 5,243 మెగావాట్లు విద్యుత్తు వాడుకోగా ఈఏడాది అదేరోజున 9,109 మెగావాట్లు వినియోగించారు. వ్యవసాయ బోర్లకు 24 గంటల వాడుతున్నందునే ఈ పెరుగుదల వచ్చిందని ట్రాన్స్‌కో సీఎం కేసీఆర్‌కు నివేదించింది. కొంతమేర సౌరవిద్యుత్‌ ఆదుకున్నా వ్యవసాయ డిమాండు కారణంగా రోజూ అదనంగా రూ.10 కోట్ల వరకూ ఐఈఈలో చెల్లించి కొనాల్సి వస్తున్నట్లు ట్రాన్స్‌కో వెల్లడించింది. గత నెల 25కు ముందు వరుసగా 57 రోజుల పాటు రూ.570 కోట్లను అదనపు కరెంటు కోసం ఐఈఈకి చెల్లించింది. గత కొద్ది రోజుల నుంచి శ్రీశైలం విద్యుత్కేంద్రంలో జల విద్యుదుత్పత్తి పెంచుతూ వస్తున్నారు. సెప్టెంబరు ఒకటిన జల విద్యుత్‌ కేవలం 1 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ) రాగా అదే నెల 28న 25.3 ఎంయూలకు పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 4 ఎంయూలకే పరిమితమైంది.

థర్మల్‌ కేంద్రాలకు తంటాలు 
థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు కొత్త సమస్యలు పెరుగుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే సౌరవిద్యుత్‌ ఉత్పత్తి ఉంటోంది. ఆ సమయంలో వాటి నుంచి వచ్చే విద్యుత్‌ను తీసుకోవడానికి థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి వస్తోందని, రాత్రిపూట వాటిలో పెంచాల్సి వస్తోందని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు చెప్పారు. థర్మల్‌ కేంద్రాల్లో సగటున 40 శాతం వరకూ ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకే రాష్ట్రంలో ఏడు నుంచి 9 వేల మెగావాట్ల డిమాండు వస్తోంది. తిరిగి సాయంత్రానికి ఆరేడు వేలకు పడిపోతోంది. ఉదయం రైతులంతా ఒకేసారి మోటార్లు ఆన్‌చేయడం వల్ల అత్యధిక డిమాండు ప్రకారం సరఫరా చేయడానికి విద్యుత్‌ గ్రిడ్‌ నిర్వహణకు ట్రాన్స్‌కో తంటాలు పడుతోంది.

Link to comment
Share on other sites

Aithe githe AP vundale number 1...ae compettion aina sare, Its always AP...Kia aina..singapore aina..solar energy aina, ....

Idi wrong news anukuntunna...May be Jagan gadi kutra emo..

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

Aithe githe AP vundale number 1...ae compettion aina sare, Its always AP...Kia aina..singapore aina..solar energy aina, ....

Idi wrong news anukuntunna...May be Jagan gadi kutra emo..

Calling #Pulkas #commodeBatch #yellowBatch

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

monne kada AP number one annaru. appude beat sesinda TG, or ivi kooda vamsham heroes collections laa excel sheet lu create sesthunnara

taefij_fnil.JPG

Link to comment
Share on other sites

20 minutes ago, dalapathi said:

taefij_fnil.JPG

This PPT is wrong, This PPT is created Jaffa's...

Please wait for the morning, We will get a fresh PPT stating AP overtook and is the top solar energy producer in the country..

Link to comment
Share on other sites

26 minutes ago, Android_Halwa said:

This PPT is wrong, This PPT is created Jaffa's...

Please wait for the morning, We will get a fresh PPT stating AP overtook and is the top solar energy producer in the country..

Pulkas ni adeskuntunnav ga @3$%

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

This PPT is wrong, This PPT is created Jaffa's...

Please wait for the morning, We will get a fresh PPT stating AP overtook and is the top solar energy producer in the country..

So Jaffas suffort only telangana antav anthena @3$%

Link to comment
Share on other sites

I think Ap was no 1 in the amount of solar power generation added in 1 fiscal year 

kaaadu AP ey no 1 solar power production lo antey inka em chebthaaam jai jai pulkaism

Link to comment
Share on other sites

@TampaChinnodu arey lowdey entha sepu ap cbn meeda edavatam tappa inkokati undada?

andariki neethi bodhalu cheptav? dummar saale.  evaru unte emaindi rendu mana states ye ga?

halwa gaadi matta seek tunnava roju? aadi ucha taagi ikkada posts estunava? sambar lk ga

Link to comment
Share on other sites

7 hours ago, TampaChinnodu said:

monne kada AP number one annaru. appude beat sesinda TG, or ivi kooda vamsham heroes collections laa excel sheet lu create sesthunnara

AP gurunchi ea news vachina di anta fake and PPT's varuke , TG gurunci vachede 500% genuine news 

Link to comment
Share on other sites

4 hours ago, sattipandu said:

I think Ap was no 1 in the amount of solar power generation added in 1 fiscal year 

kaaadu AP ey no 1 solar power production lo antey inka em chebthaaam jai jai pulkaism

nuuvu seppav ante correct ee ayyi vuntadi 

Link to comment
Share on other sites

7 hours ago, TampaChinnodu said:

monne kada AP number one annaru. appude beat sesinda TG, or ivi kooda vamsham heroes collections laa excel sheet lu create sesthunnara

last year 1st position adhi....nuvvu inka kindhati year news ye chaduvuthunnava 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...