Jump to content

Warangal girl found dead in suspicious circumstances in London

TampaChinnodu

Recommended Posts

Parents claim that it was murder for dowry.
In happier times: A file picture of S. Rajesh and Swathi during their wedding in November 2016
 In happier times: A file picture of S. Rajesh and Swathi during their wedding in November 2016

Warangal: Thirumalagiri Swathi, a native of Warangal Urban district, was found dead in suspicious circumstances in London. Her parents and relatives accused her husband Sripathi Rajesh, a techie, and her in-laws S. Srinivas and Vijaya of murdering her.

Swathi’s parents and relatives a protest in front of the locked house of Rajesh near Machili Bazaar in Hanamkonda.

According to the relatives, Swathi and Rajesh got married on November 4, 2016. During the time of marriage, Rs 35 lakh was given as dowry, they said.

At that time, Rajesh was working in Singapore. Later he got employed in London and the couple shifted there. Rajesh’s parents and his sister were also living along with them.

Swathi’s parents alleged that she was harassed for additional dowry after they moved to London. She used to complain of mental and physical harassment every day. On October 2, she spoke to her parents and said she was unable to live in London and wanted to return to India.

On Wednesday they got information from Swathi’s husband that she had fallen into the sea and was admitted in hospital. Later at night, he informed them that she had died.

Link to comment
Share on other sites

Married woman murder in London

కట్టుకున్న వాడే చంపేశాడు

వరకట్న వేధింపులతో పొట్టనబెట్టుకున్నారు..

మృతురాలి బంధువుల ఆరోపణలు

 ఘటనపై ఇండియన్‌ ఎంబసీలో ఫిర్యాదు

వరంగల్‌ క్రైం: మరో ఎన్నారై పెళ్లి కూతురు వివాహమై ఏడాది పూర్తి కాకముందే విగత జీవిగా మారింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ అడ్వకేట్స్‌ కాలనీలో లలిత రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తిరుమలగిరి స్వామినాథం, భారతిల కుమార్తె స్వాతి(27) లండన్‌లో హత్యకు గురైన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ ఎల్‌ఐసీ–2లో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తిరుమలగిరి స్వామినా«థం, భారతిలకు ఇద్దరు సంతానం.

కొడుకు కార్తీక్, కూతురు స్వాతి. హన్మకొండ మచిలీబజార్‌కు చెందిన శ్రీపతి శ్రీనివాస్, విజయల కుమారుడు శ్రీపతి రాజేశ్‌తో 2016 నవంబర్‌ 4న స్వాతికి వివాహం జరిగింది. రాజేశ్‌ సింగపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో రెండు నెలల పాటు దంపతులు సింగపూర్‌లో ఉన్నారు. ఆ తర్వాత రాజేశ్‌కు లండన్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లండన్‌లోనే ఉంటున్న రాజేశ్‌ అక్క స్వాతి, బావ రాజు దగ్గరలోనే ఓ ఇల్లు తీసుకొని 2017 మే 2న స్వాతిని లండన్‌కు తీసుకువెళ్లాడు.

అదనపు కట్నం కోసం..
రాజేశ్‌కు కట్నకానుకల కింద సుమారు రూ. 30 లక్షల వరకు ఇచ్చినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తాను సింగపూర్‌లో ఉద్యోగం చేయడం వల్ల రూ. 30 లక్షలే కట్నం వచ్చిందని.. అప్పుడే లండన్‌లో ఉద్యోగం చేస్తే ఎక్కువ కట్నం వచ్చేదని రాజేశ్‌ పలుమార్లు స్వాతితో చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. మరింత కట్నం తీసుకురావాలని స్వాతిని వేధింపులకు గురి చేసేవాడని.. అతడికి అత్త విజయ, ఆడబిడ్డ స్వాతి తోడయ్యారన్నారు.

ఇండియన్‌ ఎంబసీలో ఫిర్యాదు...
స్వాతిని అల్లుడు అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసినట్లు ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఎంబసీలో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మృతదేహం తొందరగా హైదరాబాద్‌కు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకో వాలని వారు కోరారు.

కాగా, స్వాతి మరణ వార్త తెలుసుకున్న బంధువులు స్వామినాథం ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చారు. మచిలీబజార్‌లోని రాజేశ్‌ ఇంటి వద్ద స్వాతి బంధువులు ఆందోళన చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో తలుపులు పగులకొట్టేం దుకు ప్రయత్నించారు.

అత్తమామలు పరారీ..
ఇరవై రోజులుగా స్వాతి నుంచి ఫోన్లు రావడం లేదని ఆమె తల్లిదం డ్రులు చెప్పారు. చివరగా ఈనెల 2న ఫోన్‌ చేసి వేధింపులు భరించలేకపోతు న్నానంటూ కన్నీళ్లు పెట్టుకుందన్నారు. బుధవారం ఉదయం రాజేశ్‌ బావ రాజు ఫోన్‌ చేసి స్వాతి కనబడటం లేద ని, లండన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు చెప్పినట్లు స్వామినాథం వెల్ల డించారు.

రాజేశ్‌ తల్లిదండ్రులుంటున్న మచిలీబజార్‌లోని ఇంటికి కుటుంబస భ్యులను పంపించగా తాళం వేసి ఉం దని.. వారు ముందుగానే పరారయ్యా రని రోదించారు. బుధవారం సాయం త్రం  రాజు ఫోన్‌ చేసి.. స్వాతి కెంట్‌ సముద్రం ఒడ్డున పడిపోయిందని, ఊపిరితిత్తుల్లోకి నీళ్లు పోయాయని, చికిత్స జరుగుతుందని చెప్పినట్లు వివ రించారు. రాత్రి 10.30కి చనిపోయిం దని చెప్పినట్లు విలపించాడు.

Link to comment
Share on other sites

So basically NRI anangane katnam ichesi ready ayipoyaru vaadelantodo kanukkole, am I right? 

Plus London NRI ayunte intha rate ani, Singapore NRI ayithe intha rate ani fix chesara pelliki munde. 

Ilantivi chesthene ga ideas ochevi ee abbayilantollaki. Plus nothing is proven yet so may or may not be his fault we don't know. 

Link to comment
Share on other sites

38 minutes ago, rrc_2015 said:

I don't believe it would be dowrycase.... E madhya abbayi Lani Ela black mail bage chesthunaru 

abbaye olla meda case pedataru gani sachiporu ga _%~

Link to comment
Share on other sites

49 minutes ago, afdbzindabad said:

abbaye olla meda case pedataru gani sachiporu ga _%~

I mean.... Couples lo lot of issues untay for suicide, like ego, attitude, ex lovers .... Avvani vadilesii, chanipogane dowry case ante ... ela

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:
Parents claim that it was murder for dowry.
In happier times: A file picture of S. Rajesh and Swathi during their wedding in November 2016
 In happier times: A file picture of S. Rajesh and Swathi during their wedding in November 2016

Warangal: Thirumalagiri Swathi, a native of Warangal Urban district, was found dead in suspicious circumstances in London. Her parents and relatives accused her husband Sripathi Rajesh, a techie, and her in-laws S. Srinivas and Vijaya of murdering her.

Swathi’s parents and relatives a protest in front of the locked house of Rajesh near Machili Bazaar in Hanamkonda.

According to the relatives, Swathi and Rajesh got married on November 4, 2016. During the time of marriage, Rs 35 lakh was given as dowry, they said.

At that time, Rajesh was working in Singapore. Later he got employed in London and the couple shifted there. Rajesh’s parents and his sister were also living along with them.

Swathi’s parents alleged that she was harassed for additional dowry after they moved to London. She used to complain of mental and physical harassment every day. On October 2, she spoke to her parents and said she was unable to live in London and wanted to return to India.

On Wednesday they got information from Swathi’s husband that she had fallen into the sea and was admitted in hospital. Later at night, he informed them that she had died.

498a vesi kummali veedini, aina have to wait for uk police report

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...