Jump to content

అభివృద్ధి తపస్సుకోసం ఋషి విదేశీయానం:CBN


SonyKongara

Recommended Posts

అభివృద్ధి తపస్సుకోసం ఋషి విదేశీయానం

ఎవరన్నా పది రోజులు
విదేశాలకు వెళితే
కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పి
ఇంటినుండి బయలుదేరుతారు

అందరికీ చెప్పి వెళ్లాలి అని వున్నా
బాబు చెప్పి వెళ్లలేని పరిస్థితి

రాష్ట్ర వరం పోలవరం
అనుకొన్న సమయానికి పూర్తిగాకుండా
ఆలస్యం అవుతుందేమో అనే బాధ

ఆ బాధ మీద మనసు పెట్టి
ఐదు పరిష్కారాలు ఆలోచించి
హుద్ హుద్ సమయంలో దీపావళికి దూరం అయినా
దేశం లో గర్వపడే నగరమైన
విశాఖకు దీపావళి జరిపి
అటే నాగపూర్ పయనం

ప్రతి సమస్యకూ పరిష్కారం వుంటుందేమో కాని
ఐదు పరిష్కారాలు గడ్కరి ముందు పెట్టి
మంతనాల మధనం జరిపి హస్తిన నుండి
అటే విదేశానికి పయనం

ఎక్కడో శ్రీకాకుళం లో
మీ మనవడికి ఈ సైకులు బావుంటుంది అని
ఓ సైకిలు ఇస్తే ఎన్నో సమస్యలలో మరిచి
హెలికాప్టర్ ఎక్కేప్పుడు మనవడి సైకులు గుర్తుకు వచ్చి
అమరావతి చేర్చమన్నంత తాత మమకారం

కాని దీపావళి పండగ పూట
తారా జువ్వల వెలుగులో
మనవడి మోము ను చూసి
ఆనందించే తాతగా దూరం

నిత్యం సమస్యలతో ఇంటికి దూరంగా వుండే
ఇంటి పెద్ద మనిషి పండగకన్నా ఇంటికి రావాలని
కుటుంబం కోరుకొంటుంది
పండగ పూటన్నా దొరుకుతాడు వెళ్లి పలకరించి వద్దామని
ఆత్మీయులు కోరుకొంటారు

కాని పండగ లో కూడా పనే

విభజన కష్టాలలో వున్న రాష్ట్రానికి
అసలైన అభివృద్ధి దీప కాంతుల దీపావళి కోసం
తనకు తాను పండుగకు దూరమై
అభివృద్ధి తపస్సుకోసం ఋషి విదేశీయానం

 

My friend wrote this

Link to comment
Share on other sites

4 hours ago, SonyKongara said:

అభివృద్ధి తపస్సుకోసం ఋషి విదేశీయానం

ఎవరన్నా పది రోజులు
విదేశాలకు వెళితే
కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పి
ఇంటినుండి బయలుదేరుతారు

అందరికీ చెప్పి వెళ్లాలి అని వున్నా
బాబు చెప్పి వెళ్లలేని పరిస్థితి

రాష్ట్ర వరం పోలవరం
అనుకొన్న సమయానికి పూర్తిగాకుండా
ఆలస్యం అవుతుందేమో అనే బాధ

ఆ బాధ మీద మనసు పెట్టి
ఐదు పరిష్కారాలు ఆలోచించి
హుద్ హుద్ సమయంలో దీపావళికి దూరం అయినా
దేశం లో గర్వపడే నగరమైన
విశాఖకు దీపావళి జరిపి
అటే నాగపూర్ పయనం

ప్రతి సమస్యకూ పరిష్కారం వుంటుందేమో కాని
ఐదు పరిష్కారాలు గడ్కరి ముందు పెట్టి
మంతనాల మధనం జరిపి హస్తిన నుండి
అటే విదేశానికి పయనం

ఎక్కడో శ్రీకాకుళం లో
మీ మనవడికి ఈ సైకులు బావుంటుంది అని
ఓ సైకిలు ఇస్తే ఎన్నో సమస్యలలో మరిచి
హెలికాప్టర్ ఎక్కేప్పుడు మనవడి సైకులు గుర్తుకు వచ్చి
అమరావతి చేర్చమన్నంత తాత మమకారం

కాని దీపావళి పండగ పూట
తారా జువ్వల వెలుగులో
మనవడి మోము ను చూసి
ఆనందించే తాతగా దూరం

నిత్యం సమస్యలతో ఇంటికి దూరంగా వుండే
ఇంటి పెద్ద మనిషి పండగకన్నా ఇంటికి రావాలని
కుటుంబం కోరుకొంటుంది
పండగ పూటన్నా దొరుకుతాడు వెళ్లి పలకరించి వద్దామని
ఆత్మీయులు కోరుకొంటారు

కాని పండగ లో కూడా పనే

విభజన కష్టాలలో వున్న రాష్ట్రానికి
అసలైన అభివృద్ధి దీప కాంతుల దీపావళి కోసం
తనకు తాను పండుగకు దూరమై
అభివృద్ధి తపస్సుకోసం ఋషి విదేశీయానం

 

My friend wrote this

good ..but manodu international acc check cheskovataniki potunnadu emo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...