Jump to content

Proposed 'AP Assembly' Designs at Amaravati.

TampaChinnodu

Recommended Posts

Just now, Android_Halwa said:

inkoncham sepu agu, paper cuttings padtayi..

Kaani ee dabba matram ghoram va... one way I like trs unlike tdp for not doing this dabba.

But slowly trs is towards it...

Link to comment
Share on other sites

  • Replies 94
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    19

  • Kool_SRG

    18

  • pentaya

    10

  • TOM_BHAYYA

    5

Top Posters In This Topic

1 hour ago, Kontekurradu said:

CBN waste, PPR varuke, anta ***** buildings
mana Dora gaaru kattisthaudle kotta assembly Kontekurradu

dora kattedhi secratariat uncle , not assembly

Link to comment
Share on other sites

18 minutes ago, Kontekurradu said:

nenu ade anukunna, Poyi amaravathi deggarlo Cement and Hardware shop pettukudam ani. 

Daniki kuda chala dabbulu aduguthunaru,  naa matta lodi 

Alanti shops , contracts anni yellow batch ke pothayee. So first TDP membership theesuko

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Alanti shops , contracts anni yellow batch ke pothayee. So first TDP membership theesuko

By seeing the amount of money Govt spending , jaggu party ki kashtam ee to compete with money factor in next elections.

Link to comment
Share on other sites

10 minutes ago, pentaya said:

Kaani ee dabba matram ghoram va... one way I like trs unlike tdp for not doing this dabba.

But slowly trs is towards it...

arey elections degara padithe anni parties sestayi vaya...political party dabba kodutundi ante...makes sense..votlu padale..malla power ki ravalae..

ie DB la vuntaru, paniki malina chetta...okkokkadi back kinda oka 40 vuntayi...kani emi labham, daily oka few hours jenda ethi jai kottakapothey okati radu rendu raadu...

These people live in a delusional world, far away from reality...evadem cheyaledu...

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

arey elections degara padithe anni parties sestayi vaya...political party dabba kodutundi ante...makes sense..votlu padale..malla power ki ravalae..

ie DB la vuntaru, paniki malina chetta...okkokkadi back kinda oka 40 vuntayi...kani emi labham, daily oka few hours jenda ethi jai kottakapothey okati radu rendu raadu...

These people live in a delusional world, far away from reality...evadem cheyaledu...

True...  I agree .

Link to comment
Share on other sites

vadiki vachinavi vadu chesuntadu le

next month compare cheskotaniki untayi

49 minutes ago, TampaChinnodu said:

ee mukka TDP facebook admin ki seppu. ninne fost sesaru. 

Link to comment
Share on other sites

రాజధాని పరిపాలనా నగరంలో ప్రతిపాదిస్తున్న అసెంబ్లీ భవనం కోసం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ 13 రకాల డిజైన్లు రూపొందించింది. వాటిని ప్రజల అభిప్రాయం కోసం సోషల్‌ మీడియాకు విడుదల చేసింది. రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్‌తోపాటు విడిగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లు రూపొందించే బాధ్యతను ప్రభుత్వం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా ఫోస్టర్‌ సంస్థ పలు డిజైన్లు ఇచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చలేదు. కొద్దిరోజుల క్రితమే వజ్రాకృతి, స్థూపాకృతి డిజైన్లను ఖరారు చేసినట్లే చేసి మళ్లీ తిరస్కరించారు.

అనంతరం సినీ దర్శకుడు రాజమౌళిని రంగంలోకి దించి ఆయన సూచనల మేరకు డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్‌ సంస్థకు చంద్రబాబు సూచించారు. ఇటీవలే మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్, రాజమౌళిని లండన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి డిజైన్లు ఎలా ఉండాలో సలహాలిప్పించారు. గతంలో రూపొందించిన డిజైన్లను మార్చడంతోపాటు రాజమౌళి సూచనల ప్రకారం మొత్తం 13 డిజైన్లను రూపొందించి ఫోస్టర్‌ సంస్థ సీఆర్‌డీఏకు ఇచ్చింది. వాటిలో మూడు గతంలో ఇచ్చిన డిజైన్లే.

మొత్తం డిజైన్లను ఫేస్‌బుక్, ట్విట్టర్‌తోపాటు సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల అభిప్రాయం కోరారు. వారంపాటు అభిప్రాయాలు స్వీకరిస్తారు. మరోవైపు ఈ డిజైన్లతోపాటు మరికొన్నింటిని ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం లండన్‌లో పరిశీలించనున్నారు. ప్రజల  అభిప్రాయాలు, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఉంటే లండన్‌లోనే తుది డిజైన్లు ఖరారయ్యే అవకాశం ఉందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. 
 
2_14.jpg

3_14.jpg

Link to comment
Share on other sites

23 minutes ago, TampaChinnodu said:

fall colors kuda vastaya?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...