Jump to content

*********Revanth Reddy reverse punch to Congress


RahulPulkaGandhi

Recommended Posts

తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యే ఎపిసోడ్లో మరో సంచలన వార్త తెరమీదకు వచ్చింది. రేవంత్ వస్తే తమ `ప్రభ` మసక బారుతుందని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లోని పలువురు ప్రముఖులు కలవరపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కొందరు బహిరంగంగానే తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీనియర్ నేత వీహెచ్ వంటి కొందరు నేతలు రేవంత్ రాకను స్వాగతిస్తున్నారు. అయితే ఈ భిన్నాభిప్రాయాలలోనే..కాంగ్రెస్ నేతలను షాక్ కు గురిచేసే ఓ వార్త తెరమీదకు వచ్చింది.

ఢిల్లీకి ప్రత్యేకంగా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం అయినపుడు తాను  కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో పలువురు నేతలు సైతం తన వెంట వస్తారని ప్రకటించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి రేవంత్ ఓ లిస్ట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...ఈ పేర్ల ప్రకారం టికెట్లు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారట. 

మక్తల్ 
డీకే అరుణ ఫ్యామిలీ         కొత్తకోట దయాకర్ రెడ్డి
(కాంగ్రెస్)                    (రేవంత్ టీమ్)

వరంగల్
నాయిని రాజేందర్ రెడ్డి    వేం నరేందర్ రెడ్డి
(కాంగ్రెస్)                   (రేవంత్ టీమ్)

నిజామాబాద్ రూరల్
ఆకుల లలిత         అరికెల నర్సారెడ్డి
(కాంగ్రెస్)            (రేవంత్ టీమ్)

భూపాలపల్లి
గండ్ర వెంకటరమణారెడ్డి         గండ్ర సత్యనారాయణరావు
(కాంగ్రెస్)                                  (రేవంత్ టీమ్)

కాగజ్ నగర్  
గోసుల శ్రీనివాస్    రావి శ్రీనివాస్
(కాంగ్రెస్)            (రేవంత్ టీమ్)

సత్తుపల్లి
సంభాని చంద్రశేఖర్   సండ్ర వెంకటవీరయ్య

దేవరకొండ 
జగన్ లాల్ నాయక్      బీల్యా నాయక్
(కాంగ్రెస్)               (రేవంత్ టీమ్)

సూర్యాపేట
రాంరెడ్డి దామోదర్ రెడ్డి     పటేల్ రమేష్ రెడ్డి
(కాంగ్రెస్)                       (రేవంత్ టీమ్)

బాల్కొండ
అనిల్                          డి. రాజారాం యాదవ్
(కాంగ్రెస్)                         (రేవంత్ టీమ్)

మునుగోడు
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ     కంచర్ల భూపాల్ రెడ్డి
(కాంగ్రెస్)                                  (రేవంత్ టీమ్)

సత్తుపల్లి
సంభాని చంద్రశేఖర్   సండ్ర వెంకటవీరయ్య
(కాంగ్రెస్)                 (రేవంత్ టీమ్)

Link to comment
Share on other sites

9 minutes ago, pahelwan said:

In 2019 he will become unfit for politics because of note for vote case. EC will take strict action against him and make him not fight the elections

atu itu kaakunda pothe nuvvannade inka haha

Link to comment
Share on other sites

1 hour ago, sattipandu said:

Eeee pagati bichagaadike seat ichidu ekkuva

inka 20 chemchalaki kooda seats kavaalnaa???

eraaa thodel naaa kodakaaaa....

Andhra pulka spotted@3$%

Link to comment
Share on other sites

Nadu GHMC elechans lo TDP ki okka seat kuda radhu ani helana chesina valla nollu mooyinchi...Kukatpally ‘okka’ seat ni sadhinchi prabhanjanam srutinchinatte...

nedu T-TDP lo chakram thippadu...bl@st

Link to comment
Share on other sites

49 minutes ago, pahelwan said:

In 2019 he will become unfit for politics because of note for vote case. EC will take strict action against him and make him not fight the elections

This is close to whats gonna happen.

(Enough of fun....)

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...