Jump to content

ముస్లింల కోసం ప్రత్యేక ఐటీ కారిడార్‌! -- KCR


Indiatoday2030

Recommended Posts

TG guys enjoy

 

హైదరాబాద్‌: అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రెండు పడకగదుల ఇళ్లల్లో మైనార్టీలకు కనీసం 10శాతం కోటా ఉండాలన్న కేసీఆర్‌.. యువకులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.2లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని ఆదేశించారు. ఉద్యోగ, కోర్సుల ప్రవేశ పరీక్షలను ఉర్దూ భాషలో నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లో ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడ, ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. 

Link to comment
Share on other sites

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hakuna_Matata

    7

  • TOM_BHAYYA

    3

  • Bhai

    3

  • aakathaai

    2

Popular Days

Top Posters In This Topic

4 minutes ago, Indiatoday2030 said:

TG guys enjoy

 

హైదరాబాద్‌: అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రెండు పడకగదుల ఇళ్లల్లో మైనార్టీలకు కనీసం 10శాతం కోటా ఉండాలన్న కేసీఆర్‌.. యువకులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.2లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని ఆదేశించారు. ఉద్యోగ, కోర్సుల ప్రవేశ పరీక్షలను ఉర్దూ భాషలో నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లో ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడ, ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. 

Anni software lanu Urdu laki convert chesi dobbuthademo kcr 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...