Jump to content

తాజ్ మహల్ దగ్గర శివపూజలు

Piracy Raja

Recommended Posts

ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శనకు అని చెప్పి వచ్చిన కొంతమంది యువకులు ఆ ప్రాంగణంలో కూర్చొని శివపూజలు మొదలెట్టారు. శివుడ్ని కీర్తిస్తూ పాటలు పాడారు. ఇది సందర్శన ప్రాంతమని, పూజలు చేయవద్దని చెప్పిన పోలీసులపై యువకులు తిరగబడ్డారు. వాగ్వాదానికి దిగారు. పూజ మధ్యలో ఉన్న తమను లేపుతారా అంటూ విరుచుకుపడ్డారు. నమాజ్ చేసేవారిని ఏమీ అనడంలేదని, పూజలు చేస్తే తప్పా అంటూ యువకులు ప్రశ్నించారు.
 
తాజ్ మహల్ అన్నది సమాధి కాదని, అంతకుముందు అక్కడ శివాలయం ఉందని, దాన్ని కూల్చివేసి షాజహాన్ తాజ్ మహల్ కట్టారని, ఇప్పుడు తాజ్ మహల్ దగ్గర శివాలయం కట్టాలని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ లాంటివాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కరుడుగట్టిన హిందుత్వ వాదులు కూడా ఇదే డిమాండ్‌తో ఉన్నారు. అయితే దీపక్ శర్మ అనే వ్యక్తి నేతృత్వంలో కొంతమంది యువకులు తాజ్ మహల్ సందర్శనకు వచ్చి అక్కడ శివపారాయణం మొదలెట్టారు. పూజలు చేసేవారు రాష్ట్రీయ స్వాభిమిన్, హిందూ యువవాహిని కార్యకర్తలుగా గుర్తించారు. వారిని సీఐఎస్ఎఫ్ దళాలు అడ్డుకుని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ యువకులు పోలీసులకు సారీ చెప్పడంతో విడిచిపెట్టారు. తాజ్ మహల్ కింద శివాలయం ఉందంటూ వారు వాదిస్తున్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, Piracy Raja said:

Force ga pantham neggichukoni akkada gudi kattinantha matrana shivudu aa gudiloki raadu.. 

Link to comment
Share on other sites

2 hours ago, Quickgun_murugan said:

Force ga pantham neggichukoni akkada gudi kattinantha matrana shivudu aa gudiloki raadu.. 

Ee picha gola chusi Taj mahal chuda daaniki vache tourists kuda alochistaru ila ne unte ponu ponu..

Link to comment
Share on other sites

5 minutes ago, Kool_SRG said:

Ee picha gola chusi Taj mahal chuda daaniki vache tourists kuda alochistaru ila ne unte ponu ponu..

good.. ee vidamga aina mana desham lo entha daridram undo bayatollaki telustadi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...